-
Home » Pink Ball Test
Pink Ball Test
చరిత్ర సృష్టించిన మార్నస్ లబుషేన్.. పింక్ బాల్ టెస్టు క్రికెట్లో ఒకే ఒక్కడు..
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne) అరుదైన ఘనత సాధించాడు.
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఓటమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. షమీ గురించి ప్రస్తావన..
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తదుపరి మ్యాచ్ లకోసం ఆస్ట్రేలియా టూర్ కు వచ్చే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు.
పింక్ బాల్ టెస్టు.. రాణించిన నితీశ్ రెడ్డి.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 ఆలౌట్
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది
అయ్యో.. తొలి బంతికే స్టార్క్‌కు దొరికిపోయిన యశస్వీ జైస్వాల్.. వీడియో వైరల్
టీమిండియాకు ఇన్నింగ్స్ మొదటి బంతికే బిగ్ షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో యశస్వీ జైస్వాల్ ఎల్బీడబ్ల్యూ రూపంలో డకౌట్ గా పెవిలియన్ బాట పట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తుదిజట్టులోకి అశ్విన్.. వారికి నోఛాన్స్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఆడిలైడ్ వేదికగా ప్రారంభమైంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య పిక్ బాల్ టెస్ట్.. టాస్ కీలకం కానుందా.. ఎందుకంటే?
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఒకేఒక్క పిక్ బాల్ టెస్టు జరిగింది. ఇందులో భారత్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.
రెండో టెస్టుకు ఒక్క రోజు ముందే.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. భారత్‌కు దబిడిదిబిడే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాభవాన్ని చవిచూసింది.
రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. సీనియర్ పేసర్ ఔట్
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా మొదలయ్యే రెండో టెస్టు మ్యాచ్ కు ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ దూరమయ్యాడు.
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రోహిత్ నేతృత్వంలో కాన్బెర్రాలో అడుగుపెట్టిన భారత్..
ఈ మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు కాన్‌బెర్రాకు చేరుకుంది
గెలుపు జోష్‌లో ఉన్న భారత్ కు మరో షాక్.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది.