Home » police investigation
ఫైల్స్ మాయమైనట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్ కు అధికారులు ఫిర్యాదు చేశారు.
శుభదీప్ మిశ్రా అలియాస్ దీపు బీజేపీ టిక్కెట్‌పై పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఏడు రోజులుగా మిశ్రా కనిపించకుండా పోయారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్రీవారి దర్శనం ముగించుకున్న బాలుడి కుటుంబం తిరిగి చెన్నైకి వెళ్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో తిరుపతి బస్టాండ్ కు చేరుకుంది.
ఓ వివాహ వేడుకలో నృత్యం చేయడం కోసం హిమబిందు అనే డ్యాన్సర్ ఇద్దరు యువకులతో సహా 10 మంది డ్యాన్సర్ లతో కలిసి ఈ నెల (సెప్టెంబర్) 11న యాలగిరికి వెళ్ళారు. ఈ క్రమంలో తాను బస చేసిన రిసార్ట్స్ లోని గదిలో ఫ్యాన్ కు ఊరి వేసుకొని హిమబిందు మరణించారు.
కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ పొలాల సమీపంలో నూతిలో పడి ముగ్గురు కుటుంబసభ్యులు అనుమానాస్పదంగా మృతి చెందారు.
సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి యువతిని లాక్కెళ్లారు. యువతికి డ్రగ్ ఇంజెక్ట్ చేశారు. మత్తులో ఉన్న యువతిపై సామూహిక అత్యాచారం చేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో ఎనిమిది మంది ఉన్నారు. ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు.
దీప అనే యువతితో అరుణ్ కు ఈ ఏడాది మే5న వివాహం అయింది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే అరుణ్ భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు.
మంటలు ఇతర షాపులకు విస్తరించకుండా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. అగ్ని ప్రమాదం ధాటికి సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
మృతుడు దేవేందర్ గాయాన్ కలకత్తాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 9 నెలల నుండి హోటల్ లో దేవేందర్ జనరల్ మేనేజర్ పని చేస్తున్నారు. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.