Home » POSITIVE
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 62పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. భారత్ తో కూడా కోవిడ్ 19 కలవరం రేపుతోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్యం పెరుగుతూనేవుంది. దేశంలోకెళ్ల కరోనా కేసులు మహారాష్ట్రలో అధికంగా నమోదవుతున్నాయి. 6 నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. గురువారం కళ్యా�
ఇద్దరు పేషెంట్ల కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్ లో పనిచేసే దాదాపు 108మంది(డాక్టర్లు,నర్సులు,ఇతర పారామెడికల్ స్టాఫ్)ని క్వారంటైన్ లో ఉంచారు. ఇద్దరు COVID-19 పేషెంట్లకు ముందుసారి టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ రాగా,రెండోసారి టెస్ట్ చేసినప్పు
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి 1500మందికి భోజనాలు పెట్టించాడు. ఆ వ్యక్తి ఇప్పుడు కరోనా బారిన పడ్డాడు. ఆ వ్యక్తితో పాటు అతడి కుటుంబసభ్యులు 11మందికి కరోనా సోకింది. ఇప్పుడీ న్యూస్ సంచలనంగా మారింది. విందుకు హాజర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ కాటేస్తోంది. కేసుల సంఖ్ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ 02వ తేదీ గురువారం మరో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని స్టేట్ నోడల్ ఆఫీసర్ డా. శ్రీకాంత్ వెల్లడించారు. ఈ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసు�
ఏపీలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తుంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం రాత్రి 7 గంటల తర్వాత 24 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించగా.. ఇవాళ(02 ఏప్రిల్ 2020) మరో 21కేసులు నమోదు అయినట్లు బులెటిన్ విడు�
కరోనా ఎఫెక్ట్ : స్టార్ వార్స్ నటుడు ఆండ్రూ జాక్ మరణం.. సింగర్ కేలీ షోర్కు పాజిటివ్..
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ప్రభుత్వ హాస్పిటల్ ను మూసివేశారు అధికారు. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా వైరస్(COVID-19) సోకినట్లు తేలడంతో హాస్పిటల్ ను మూసివేశారు. హాస్పిటల్ బిల్డింగ్స్ ఓపీడీ,ఆఫీసుులు మరియు ల్య�
ఢిల్లీలో మొహల్లా క్లీనిక్ లో పనిచేసే మరో డాక్టర్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్ పూర్ కి దగ్గర్లోని బాబర్ పూర్ లోని మొహల్లా క్లీనిక్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం(మార్చి-31,2020)అధికా
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది.