Home » POSITIVE
భారత్‌లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. రాష్ట్రంలో శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరోనా ఒకవైపు విజృంభిస్తూ పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారు..నిబంధనలు అతిక్రమించి..బయటకు వచ్చి..ఇతరులకు వైరస్ సోకే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి ఐదుగురికి వైరస్ సోకే విధంగా ప్రవర్తించాడు. అ
దేశాధినేతలను సైతం కరోనా వెంటాడుతోంది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు కరోనా(COVID-19) సోకినట్లు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన… ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సూచన మేరకు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఈ టెస్ట్ లో ప్
కరోనా(COVID-19) దెబ్బ బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి కూడా తగిలింది. ఎలిజబెత్-2 పెద్ద కొడుకుగా బ్రిటీష్ సింహానానికి వారసుడిగా ఉన్న ప్రిన్స్ చార్లెస్(71) కు కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు బ
మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా �
తెలంగాణాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికే కాకుండా..వీరి ద్వారా స్థానికులకు కరోనా వైరస్ సోకుతోంది. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం కొత్తగా ఆరు కేసులు నమోదు కావడం ఆందోళన క
అస్సాం రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. నాలుగన్నర సంవత్సరాల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జొరాట్ మెడికల్ కాలేజీ వెల్లడించింది. ఆ చిన్నారితో పాటు కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్‌కు తరలించారు. దానిని ధ్రువీకరించుకునేందుకు శాంపుల�
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కరోనా సోకిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ను కలిసిన బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాష్ట్రపతిని కూడా
విశాఖలో కోవిడ్ – 19 (కరోనా) బారినపడిన వృద్ధుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఆ వృద్ధుడికి గురువారం కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయన నివాసం ఉంటున్న అల్లిపురం ప