Home » Punjab Kings
సీఎస్కే ఆటగాడు సామ్‌కరన్ తన పాత జట్టు పంజాబ్ కింగ్స్ పై అసహనం వ్యక్తం చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం తరువాత పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరలు అవుతున్నాయి.
యుజ్వేంద్ర చాహల్ అద్భుత బౌలింగ్ తో హ్యాట్రిక్ వికెట్లు తీయడంతోపాటు ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
CSK vs PBKS : పంజాబ్ చేతిలో చెన్నై చిత్తుగా ఓడింది. వరుసగా 5 పరాజయాలను చవిచూసిన ధోనిసేన ఫ్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది.
పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్ లో ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడి.. ఐదు మ్యాచ్ లలో విజయం సాధించింది.
మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్, పంజాబ్ ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.
పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, హర్పీత్, చాహల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
అర్షదీప్ ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఈ సీజన్ మెగా వేలానికి ముందు వదిలేసింది. అయితే, వేలంలో అతన్ని తిరిగి రూ.18కోట్లు పెట్టి దక్కించుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 14 ఓవర్లలో 95 పరుగులు చేసింది.
లోస్కోరింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా పై అద్భుత విజయం సాధించడం పట్ల పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందిచాడు.