Home » PV SINDHU
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింధు విజయంపై క్రీడాకారులు,ప్రముఖులు,పలు రాష్ట్రాల సీఎంలు,సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఇది ఫ్రౌడ్ మూమెంట్ అంటున్నారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేతగా గెలిచిం స్వర్ణం కల సాకారం చేసుకుంది సింధు. స్విట్జర్లాండ్ లోని బసెల్ లో జరిగిన BWF వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో 21-7,21-7తో ఒకుహరా(జ�
బ్యాడ్మింటన్ ఛాంపియన్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు టైటిల్‌కు ఒక్క అడుగుదూరంలో నిలిచింది. సెమీస్‌లో చైనా క్రీడాకారిణి చెన్ యూఫీతో తలపడిన సింధు 21-7, 21-14 తేడాతో ఘనవిజయం సాధించింది. కేవలం 40 నిమిషాల్లోనే ఆటను పూర్తి చేసిన సింధు.. ప్ర�
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్ షిప్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, సాయి ప్రణీత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు.
ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు స్టార్ షట్లర్ పీవీ సింధు అదరగొట్టినప్పటికీ సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్‌లు క్వార్టర్స్ చేరకుండానే నిష్క్రమించారు. 16వ సీడ్ భమిడిపాటి సాయిప్రణీత్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ 8వ ర్
పీవీ సింధు.. కనీస పోరాటం కూడా జరపకుండానే టోర్నీ నుంచి తప్పుకుంది.
ఇండియా ఓపెన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్లు సొంతగడ్డపై సత్తా చాటుతున్నారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో పీవి సింధు, కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్స్ బరి
మరోసారి ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో సింధూకు పరాభవం ఎదురైంది. గతేడాది జరిగిన పోటీల్లో సెమీ ఫైనల్ వరకూ పోరాడిన సింధూ ఈ సారి తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. బర్మింగ్‌హామ్ వేదికగా బుధవారం జరిగిన ఈ పోటీలో తొలి రౌండ్లోనే 16-21, 22-20, 18-21లతో పేలవంగా ముగ�
శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాన్ని కూల్చేసి వీరుడయ్యాడు. పాక్ సైన్యానికి బందీగా చిక్కినా అదరలేదు బెదరలేదు. పాక్ ఆర్మీ చెర నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
తెలుగు తేజం పీవి సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ఉమెన్స్ డేలో భాగంగా ఏరో ఇండియా షోను నిర్వహించనుంది. ఇందులో భాగంగానే పీవి సింధు కోరిక మేరకు ఏరో ఇండియా ఈ అవకాశాన్ని కల్పించింది. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్ట