-
Home » Raghunandan Rao Madhavaneni
Raghunandan Rao Madhavaneni
జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు..
తిరుమలకు జగన్ రావడంలో తప్పు లేదు. తిరుమల వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం అనమతస్తులు.. ఒక డిక్లరేషన్ ఇవ్వాలి.
బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న వారికి హైకమాండ్ కఠిన పరీక్ష..! ఏంటా పరీక్ష..?
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతూ వస్తున్న బీజేపీ... వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కార్యకర్తల బలం ఎక్కువగా ఉండాలని భావిస్తోంది.
కూల్చేస్తే తప్పేంటి..? హైడ్రా కూల్చివేతలపై 10టీవీ డిబేట్లో ఎంపీ రఘునందన్, ప్రొ. నాగేశ్వర్..
కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేసేందుకే హైడ్రాను ముందుకు తెచ్చారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. బీజేపీ నేతలు మాత్రం హైడ్రా కూల్చివేతలపై తలోమాట మాట్లాడుతున్నారు.
సీఎం రేవంత్‌పై ఎంపీ రఘునందన్ రావు ఫైర్
విదేశీ పత్రికలను మాత్రమే నమ్ముతారు రాహుల్ గాంధీ. దేశ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసే హిండెన్ బర్గ్ పత్రికను నమ్ముతారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు? ఎంపికలో ఎందుకింత జాప్యం..
బీజేపీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా సంగ్రామ యాత్ర ఇంఛార్జ్‌గా ఉన్న మనోహర్ రెడ్డి ఉన్నారు.
కొత్త అధ్యక్షుడిపై ఎటూ తేల్చుకోలేకపోతున్న బీజేపీ అధిష్టానం..! కారణం ఏంటి..
ఇద్దరూ ఎంపీలు, సీనియర్లే కావడం... ఇద్దరూ పార్టీలోకి వలస వచ్చిన వారే కావడంతో రాష్ట్ర బీజేపీ సీనియర్లు ఆ ఇద్దరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ.. రేసులో RRR
అన్నీ అనుకున్నట్లు జరిగితే RRR లో ఒకరు తెలంగాణ బీజేపీ బాస్ గా పగ్గాలు చేపట్టడం ఖాయం అని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
కవిత అరెస్ట్ బీజేపీకి లబ్ధి చేకూర్చిందా? వీకెండ్ విత్ రఘునందన్ రావు
అనేక ఒడిదొడుకులు, మరెన్నో ఎదురుదెబ్బలు, ఇబ్బందులన్నింటికి ఎదురీది తనదైన శైలిలో దూసుకుపోతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..
కచ్చితంగా మెదక్ వెళ్తాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తా- ఎంపీ రఘునందన్ రావు
మెదక్ ఎస్పీ గతంలో పింక్ ప్రభుత్వానికి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసుగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. బక్రీద్ సందర్భంగా పశువులను తరలిస్తున్నారని సమాచారం ఇస్తే పట్టించుకోలేదు. పైగా ఇష్టం వచ్చినట్లు ఎస్ఐ, సిఐ మాట్లాడారు.
దేశానికి రాహుల్ లాంటి పప్పు కావాలా..? మోడీ వంటి వీరుడు కావాలా?- రాజాసింగ్
బాంబులు పేలని ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హిందువులకు రక్షణ లేదు.