Home » Rajasthan
చెట్లను పూజించడం.. జంతువులను పూజించడం చూసాం.. సెలబ్రిటీలకు గుడి కట్టడం కూడా చూసాం.. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌కి గుడి కట్టి దేవతలా ఆరాధిస్తున్నారు అక్కడి ప్రజలు.. ఆశ్చర్యంగా ఉందా? చదవండి.
బస్సులో కూర్చున్న ప్రయాణికులకు అనుమానం వచ్చి క్యాబిన్ డోర్ తెరిచారు. బాలిక దీన స్థితిలో ఉండటాన్ని చూసిన ప్రయాణికులు డ్రైవర్లను చితకబాదారు.
అసెంబ్లీ ఎన్నికల్లో దియా కుమారి విద్యాధర్ నగర్ స్థానం నుంచి పోటీ చేసి 71,368 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆమె జైపూర్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలకుడు మహారాజా మాన్ సింగ్-2 మనవరాలు.
మూడు రాష్ట్రాల సీఎం పదవికి బీజేపీ ఖరారు చేసిన పేర్లను బట్టి చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించడంతో పాటు.. 2024కి రాజకీయ రంగం సిద్ధం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
భజన్ లాల్ శర్మ రాష్ట్రంలోని భరత్పూర్ నివాసి. బయటి వ్యక్తి అన్న ఆరోపణ ఉన్నప్పటికీ సంగనేరు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్లతో విజయం సాధించారు
ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మరో నాలుగైదు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో ఉంచుకొని ...
రాజస్థాన్ పరిస్థితి విచిత్రంగా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువే అయినప్పటికీ రాష్ట్రంలో బలమైన నేతగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఉన్నారు
పద్మావతి సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన సెట్స్‌లో చెప్పుతో కొట్టడంతో సుఖ్‌దేవ్ సింగ్ వెలుగులోకి వచ్చారు. పద్మావతి చిత్రానికి వ్యతిరేకంగా ఆయన పోరాటాన్ని ప్రారంభించారు.
రాజస్థాన్ ఎన్నికల్లో ఇలా.. గెలిచారో లేదో అలా.. రోడ్ల పక్కన ఉండే మాంసం దుకాణాలన్నీ మూసేయాలని హుకుం జారీ చేశారు ఓ ఎమ్మెల్యే.
2018లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 199 మంది ఎమ్మెల్యేలలో 28 మంది (14%) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు ప్రకటించారు.