Home » Ram Charan
ఇన్నాళ్లు థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
స్టార్ హీరోలంతా తమ అభిమానులను మెప్పించడానికి రాబోయే సినిమాల్లో కొత్త కొత్త లుక్స్ లో కనిపించబోతున్నారు.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC16 సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతుంది.
నేడు చిరంజీవి తల్లి అంజనమ్మ పుట్టిన రోజు కావడంతో తన ఇంట్లో చేసిన సెలబ్రేషన్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ఫలితంపై అంజలి మాట్లాడింది.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి తాజాగా జరగండి.. జరగండి.. వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు మూవీ యూనిట్.
తాజాగా రామ్ చరణ్ సుకుమార్ కూతురును సుకృతిని కలిసాడు.
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ కెరీర్ తొలి నాళ్లలో నటించిన మూవీ ఆరెంజ్.
పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్, మైత్రి సీఈఓ చెర్రీ ఇల్లు, ఆఫీసులపై కూడా ఐటీ దాడులు చేసారు.
కుంభామేళా పుణ్యమా అని ట్రెండింగ్లోకి వచ్చిన మోనాలిసా భోంస్లే.. ఇప్పుడు ఓ సినిమా చాన్స్ కొట్టేసిందట. అదీ కూడా మన తెలుగు హీరోతో మూవీ చేయబోతుందట.