-
Home » RCB Captain
RCB Captain
కొత్త సిమ్ తీసుకున్న యువకుడు.. అది ఆర్సీబీ కెప్టెన్ వాడిన నంబరు కావడంతో కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుంచి కాల్స్.. చివరకు..
నిజంగా పటీదార్ ఫోన్ చేశాడంటే మనీశ్, ఖేమ్రాజ్ నమ్మలేదు. ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారని మనీశ్, ఖేమ్రాజ్ అనుకున్నారు. దీంతో "నేను ఎమ్మెస్ ధోనీని మాట్లాడుతున్నాను" అని ఖేమ్రాజ్ సమాధానమిచ్చాడు.
ఐపీఎల్ ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక కామెంట్స్..
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మీడియా సమావేశంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి కీలక కామెంట్స్ చేశాడు.
IPL 2025: ఆర్సీబీకి ఒకే సమయంలో ఒక గుడ్‌న్యూస్... ఒక బ్యాడ్‌న్యూస్
ఈ వారం రోజుల సమయం అతడికి గాయం నుంచి కోలుకోవడానికి ఉపయోగపడుతోంది.
ఆర్సీబీ కెప్టెన్‌పై బౌలర్ భువనేశ్వర్ కుమార్ ప్రశంసల జల్లు.. ఏమన్నాడంటే?
ఆ జట్టు ఖాతాలో మొత్తం 8 పాయింట్లు ఉన్నాయి.
కోహ్లీ వర్సెస్ రజత్ పాటిదార్.. కెప్టెన్సీపై చర్చకు తెరదీసిన సునీల్ గవాస్కర్ కామెంట్స్..
ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ పై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
అప్పట్లో రాహుల్ ద్రవిడ్.. ఇప్పుడు రజత్ పాటిదార్.. ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 17ఏళ్ల తరువాత చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించింది.
చెపాక్‌లో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్.. 12ఏళ్ల రికార్డు బద్దలు.. కోహ్లీ తరువాత అతనే
చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై అర్ధ సెంచరీ సాధించడం ద్వారా రజత్ పాటిదార్ ఆర్సీబీ కెప్టెన్ గా..
బెంగళూరు కెప్టెన్‌గా రజత్ పాటిదార్ ఎన్నోవాడో తెలుసా? ఇప్పటి వరకు ఆర్సీబీకి ఎంత మంది సారథ్యం వహించారంటే?
ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీకి ఎంత మంది కెప్టెన్లుగా వ్యవహరించారంటే..
రజత్ పాటిదార్‌ను ఎవరు? కృనాల్, భువనేశ్వర్ లను కాదని ఆర్సీబీ యాజమాన్యం అతడినే కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేసింది?
బెంగళూరు కెప్టెన్‌గా రజత్ పాటిదార్నే ఎందుకు నియమించారంటే..
అఫీషియల్.. ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. బెంగళూరు చిరకాల కోరిక నెరవేరేనా?
ఐపీఎల్ 2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ ను ప్రకటించింది.