rcb

    KKR vs RCB : వెంటాడుతున్న ఓటమి: కోహ్లీసేన ఖాతా తెరుస్తుందా?

    April 5, 2019 / 01:18 PM IST

    ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా ఖాతా తెరవనేలేదు. ఇతర ఐపీఎల్ జట్లు విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. కోహ్లీసేన మాత్రం పరాజయాలతో వెనుకబడిపోయింది.

    IPL 2019: RCB టైటిల్ విజేతగా నిలవనుందా?

    April 4, 2019 / 04:18 AM IST

    ఐపీఎల్ 12 సీజన్‌ ఆరంభమైన నాటి నుంచి ఒక్క మ్యాచ్ లోనూ విజయం దక్కించుకోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుందని నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. దీనికి గాను ముంబై ఇండియన్స్ 2015ఐపీఎల్ సీజన్ ఫలితాలతో పోలుస్తూ.. వరుస 4 మ్యాచ్ ల వ�

    RR vs RCB: మ్యాచ్ గెలిచేదెవరు.. బోణీ కొట్టేదెవరు.. ?

    April 2, 2019 / 09:21 AM IST

    ఐపీఎల్ 2019 సీజన్‌లో రసవత్తర పోరుకు జైపూర్ వేదిక కానుంది. సీజన్ ఆరంభమై పదిరోజులు గడిచినా కూడా గెలుపు రుచి చూడని ఇరు జట్లు 02 మార్చి 2019న తొలి విజయం కోసం పోరాడనున్నాయి.

    కోహ్లీని ట్విట్టర్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు

    April 1, 2019 / 12:08 PM IST

    11 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్క టైటిల్ కూడా దక్కించుకోలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో విజేతగా నిలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా ఆ జట్టుకి నిరాశ తప్పడం లేదు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. బెంగళూరుపై 118పరుగుల �

    SRHvsRCB: సన్‌రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడిన ‘బెంగ’ళూరు

    March 31, 2019 / 01:57 PM IST

    బెంగళూరు మరో సారి ఓటమి బాట పట్టింది. ఐపీఎల్‌లో భాగంగా సొంతగడ్డపై జరిగిన సమరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వీర బాదుడుకు బెంగళూరు బెదిరిపోయింది. ఈ క్రమంలో ఇంకా ఒక బంతి  మిగిలి ఉండగానే 118 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్�

    SRHvsRCB: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

    March 31, 2019 / 10:00 AM IST

    ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‍రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. బౌలింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై జరుగుతోన్న సమరంలో విజయం కొనసాగించాలనే

    SRHvsRCB: ఉప్పల్‌లో సమరం, బెంగళూరు వర్సెస్ హైదరాబాద్

    March 31, 2019 / 07:38 AM IST

    సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సర్వం సిద్ధం చేసుకుంది. ఐపీఎల్‌లో 11వ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. లీగ్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమతమవుతోన్న

    RCBvsMI:’బెంగ’ళూరు తీరు లేదు..

    March 28, 2019 / 06:16 PM IST

    ముంబైతో సొంతగడ్డపై జరిగిన పోరులో బెంగళూరు ఆఖరి వరకూ పోరాడినా విజయం దక్కించుకోలేకపోయింది. 188 పరుగుల టార్గెట్ చేధించే దిశగా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి వరకూ మిస్టర్ 360 డివిలియర్స్ క్రీజులో ఉండి షా

    RCBvsMI:బెంగళూరు టార్గెట్ 188

    March 28, 2019 / 04:02 PM IST

    బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతోన్న RCBvsMI మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ పరవాలేదనిపించే స్కోరుతో బ్యాటింగ్ ముగించారు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 188 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్లు క్వింటన్ డికాక్(23: 20 బం�

    RCB vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు

    March 28, 2019 / 01:58 PM IST

    ఐపీఎల్ 2019లో రెండో మ్యాచ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదుచేసుకోవాలని తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లను శాసిస్తామంటూ డివిలియర్స్ ధీమాను వ్య

10TV Telugu News