Home » Rishabh Pant
టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో భారత్ ను గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు.
ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్, స్టార్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాలు ఇంగ్లాండ్తో జరిగే నాల్గో టెస్టుకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది.
ఓవైపు చేతి వేలి గాయం బాధిస్తున్నా అద్భుతమైన పోరాట పటిమ చూపాడు. ఈ క్రమంలో పంత్ చరిత్ర సృష్టించాడు.
టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు.
గాయం కారణంగా రిషబ్ పంత్ లార్డ్స్ టెస్టు మొత్తానికి దూరం అయితే ఏం జరుగుతుందంటే..
టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలిరోజు ఆటలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కీలక ప్లేయర్ గ్రౌండ్ వదిలి వెళ్లిపోయాడు.
ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భారత వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు