Home » Rishabh Pant
నాలుగో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే.
తొలి రోజు ఆటలో టీమ్ఇండియా వైస్‌కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది.
ఈ సిరీస్‌లో రిషబ్ పంత్ ఇప్పటికే 450 పరుగుల మార్క్‌ను దాటాడు. ఇంగ్లాండ్‌లో నిలకడైన ఆటతీరు కనబర్చుతున్నాడు.
Rishabh Pant Injury
మాంచెస్టర్ మ్యాచ్‌లో ఓ ఐదు భారీ రికార్డులు బద్దలు అయ్యే అవకాశం ఉంది.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేటి (బుధవారం జూన్ 23) నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు.
మాంచెస్టర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఇది రాహుల్ వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయమనేది వారి ఆరోపణ.