Home » Secunderabad
అంతేకాదు పోలీస్ ప్రొటక్షన్ కోసం ఏసీపీకి ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే వినోద్.
పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చింది.
అక్కడకు పలువురు నేతలు, హిందూ సంఘాలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
సికింద్రాబాద్ జనరల్ బజార్లోని జగన్నాథ దేవాలయం ట్రస్ట్ గత 130 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ప్రతిష్టాత్మకంగా ఈ రథయాత్రను నిర్వహిస్తోంది.
Niveditha: లాస్య నందిత కుటుంబ సభ్యుల్లోని ఒకరినే ఎన్నికల్లో పోటీకి దింపాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది.
Narendra Modi: ఈ ట్రైన్లో 120 శాతం ఆక్యూపెన్సి రేషియో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజు మంగళవారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
మన్మోహన్ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. మన్మోహన్ సింగ్ క్యాబినెట్లోని మంత్రులు జైలుకు వెళ్ళిన పరిస్థితి ఉంది.