Home » Shahrukh Khan
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం 'డుంకి' (Dunki). 3 ఇడియట్స్, PK, సంజు వంటి బ్లాక్ బస్టర్స్ ని అందించిన రాజ్ కుమార్ ఇప్పుడు షారుఖ్ తో 'డుంకి'ని తెస్తున్నారు.
ఒక సినిమాతోనే భారీ హిట్ కొట్టి బాలీవుడ్ లో ఏ సినిమాలు సెట్ చేయలేని సరికొత్త రికార్డులు సెట్ చేసాడు అనుకుంటే మళ్ళీ ఇంకో సినిమాతో వచ్చి తన సినిమా రికార్డులని తానే బద్దలు కొట్టి మరోసారి బాలీవుడ్ కా బాద్షా అని ప్రూవ్ చేసుకున్నాడు షారుఖ్.
ప్రభాస్, షారుఖ్ ఒకే డేట్ కి తమ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్దమవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ ఏర్పడనుంది.
సిరిని జవాన్ సినిమాలో చూసినప్పుడు తెలుగువాళ్లంతా ఆశ్చర్యపోయారు. సినిమాలో షారుఖ్ - సిరి కాంబినేషన్ లో సీన్స్ కూడా ఉన్నాయి.
తాజాగా అట్లీ ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జవాన్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జవాన్ సినిమాని తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో అనిరుద్ వచ్చి సాంగ్స్ కూడా పర్ఫార్మ్ చేయగా షారుఖ్ ఖాన్ కూడా స్టేజి మీదకు వచ్చి స్టెప్పులు వేశాడు.
జవాన్ సినిమా భారీ విజయం సాధించడంతో తాజాగా చిత్రయూనిట్ ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
షారుఖ్ జవాన్ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 129 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మూడు రోజుల్లో 350 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. వీక్ డేస్ లో కూడా జవాన్ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సీనియర్ ఆటగాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ సినిమాని చూశాడు.