Home » shreyas iyer
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో తన బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్ పై అక్షర్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ అనంతరం భారత్, ఇంగ్లాండ్ జట్ల కెప్టెన్ల మ్యాచ్ రిజల్ట్ పై స్పందించారు.
మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది.
రంజీట్రోఫీలో పేలవ ప్రదర్శన చేసిన టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్ల పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ట్రోఫీని పంజాజ్ కింగ్స్‌కు అందించడమే తన తదుపరి లక్ష్యం అని టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.
ఐపీఎల్ వేలం 2025లో ఆటగాళ్లకు కాసుల పంట పడింది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో ఆదివారం నిర్వహించిన తొలిరోజు వేలంలో 10 జట్లు మొత్తం 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.
టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు.
కోట్లు కొల్లగొట్టిన పంత్.. అయ్యర్ రికార్డు బ్రేక్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర
ఐపీఎల్ మెగా వేలం 2025లో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు.