Home » sit
ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
ప్రతివాదులకు ఆగస్ట్ 1వ తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
సరిగ్గా ఇదే టైమ్‌లో బీఆర్ఎస్ హయాంలో కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని గోనె ప్రకాశ్ బాంబ్ పేల్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముందు నుంచి సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు కవిత.
తరలించిన డబ్బును హైదరాబాద్ నుంచి తాడేపల్లికి చేర్చారు. తాడేపల్లి నుంచి నెల్లూరు, ప్రకాశం, తిరుపతికి వేర్వేరు వాహనాల్లో డబ్బు తరలించారు.
బీజేపీ నేతల అనుచరుల ఫోన్లు సైతం ట్యాపింగ్ అయినట్లు గుర్తించింది. బీజేపీ నేతలకు ఆర్థిక సాయం చేసిన వారి ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు సిట్ సమాచారం సేకరించింది.
ప్రణీతరావుకి హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయాలని చెప్పిన వారెవరు అంటూ ఆరా తీస్తోంది.
ప్రభాకర్ రావును సిట్ అధికారులు 8 గంటలపాటు ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో చక్రం తిప్పిన అప్పన్నకు..కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారట.