Home » Special
శబరిమలైవాసుడు.. మణికంఠుడి దర్శనం కోసం మాల ధరించిన భక్తులు పయనమవుతున్నారు. అయ్యప్పని దర్శించేందుకు కఠినమైన మండల దీక్ష చేపట్టి.. విల్లాదివీరుని స్మరించుకుంటూ కేరళకు బయలుదేరుతున్నారు. ఇంతకీ స్వామి దీక్ష ప్రత్యేకత ఏంటి హరిహర సుతుడు అయ్యప్ప
దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. చీకటి అంటే దరిద్రం (జేష్టాదేవి). వెలుగు అంటే లక్ష్మీదేవి. దీపావళి పండుగ రోజున ఇల్లంతా దీపాలు వెలిగించి ఇంట్లో ఉండే దరిద్ర దేవతను వెళ్లగొట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటం. దీపం అంటేనే లక్ష్మీదేవి. దీ�
దీపావళి పండుగల అంటే శ్రీమహావిష్టువు అవతారం అయిన శ్రీకృష్టుడి భార్య సత్యభామ నరకాసరుడ్ని వధించి ప్రజలకు మేలు చేసిన రోజు. నరకుడు బాధల నుంచి ప్రజలను కాపాడిన రోజు. కష్టాలపై విజయం సాధించి సంతోషాలు నెలకొన్న రోజు కాబట్టి సంతోషాలకు నిదర్శనమైన దీపా
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం…హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఇవాళ(అక్టోబర్-6,2019) ఓ ప్ర
బతుకమ్మ పండుగ సంబురాలు ప్రారంభమై ఇప్పటికే ఆరు రోజులు గడిచాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఈరోజు ఏడవ రోజు ‘వేప కాయల బతుకమ్మ’ పండుగను తెలంగాణ ఆడబి�
భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కరీంగనర్ జిల్లా జమ్మికుంట మండలం వావిరాల ఖాదీ పరిశ్రమలో గాంధీజీ జయంతిని పురస్కరించుకుని అఖండ సూత్ర యజ్ఞం కార్యక్రమాన్ని కార్మికులు చేపట్టారు. ప్ర�
భారతదేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలన్నీ భక్తుల కళకళలాడుతున్నాయి. అమ్మవారి ఆశీర్వాదం కోసం దేవాలయాలకు తరలివచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా..ముంబైలో కొలువై �
బతుకమ్మ పండుగ అంటే ఒక ఆనందం..ఆహ్లాదం.ప్రకృతితో మమేకం. ఆరోగ్యప్రదాయినీ. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా చాలా కథలున్నాయి. ఎవరి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా..బతుకమ్మ అంటూ బతకమని చెప్పటం..సుఖంగా..సంతోషంగా బతకమని ఆశీర్వదించటం. కథలం�
బతుకు అమ్మా…అంటూ ఆడబిడ్డల్ని దీవించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగకు తెలంగాణ శోభాయమానంగా సిద్ధమైంది. బతుకమ్మలను పేర్చేందుకు ఆడబిడ్డలు రంగు రంగుల పూలను సిద్ధంచేసుకున్నారు. ఆటపాటలతో బతుకమ్మను కొలుచుకుంటూ తమ కుటుంబాలను చల్లగా చూడమ్మా అని �
దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శమిస్తుంది అమ్మవారు. రోజుకో ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. దేవాలయాల్లోనే కాకుండా ఇళ్లల్లో కూడా అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేసి నిత్యం నైవేద్యాలు పె