Home » Sunita Williams
వ్యోమగాములకు జీఎస్-13తో పాటు జీఎస్-15 గ్రేడ్ పే కింద వేతనాలు అందుతాయి.
కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్- 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
తొమ్మిది నెలలకుపైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ జంటకు మళ్లీ నిరాశే ఎదురైంది.
ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన ఇద్దరు ఆస్ట్రోనట్స్ ని తిరిగి భూమికి తీసుకురావడానికి డేట్ ఫిక్స్ చేసింది నాసా. దీంతో 10 నెలల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది.
సునీతా, బుచ్ విల్మోర్ తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండడంతో వారికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు.
బైడెన్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు.
మైక్రోగ్రావిటీ ఉండే పరిసరాలలో సునీతా విలియమ్స్ తొమ్మిది నెలలుగా ఉంటున్నారు.
ఎనిమిది నెలల ఎదురుచూపులకు పుల్‌స్టాప్... ఆ రోజే భూమికి సునీతా ? భూమ్మీద అడుగు పెట్టాక కూడా సవాళ్లు తప్పవా..? పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గతేడాది జూన్ లో బోయింగ్ స్టార్‌లైన్ స్పేస్‌షిప్‌లో ...
నాసా, స్పేస్ ఎక్స్ కలిసి వీరిద్దరిని భూమి మీదకు అనుకున్న తేదీ కంటే ముందుగానే తీసుకురానున్నాయి.