Home » super star krishna
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగుతెరపై ఎన్నో సేవలు అందించిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. సినిమాలోనే కాదు కృష్ణ గారు ఒక్కపాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార�
టాలీవుడ్ రియల్ సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. కృష్ణ గారు తన 5 దశాబ్దాల సినీ కెరీర్ లో 350కి పైగా సినిమాల్లో నటించడమే కాకుండా, 16 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అంతేకాదు టాలీవుడ్ కి కొత్తదనాన్ని పరిచయం చేసి తెలుగు సినిమాని కొత్తదనం వైపు అడుగులు వ�
టాలీవుడ్ గూఢచారి, కౌబాయ్ కృష్ణ ఇక లేరు. సోమవారం ఉదయం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం వల్ల హైదరాబాద్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. కార్డియాక్ అరెస్ట్ తో ఈరోజు ఉదయం సుమారు 4 గంటల సమయంలో అయన తుదిశ్వాస విడిచారు. ఇక కృష్ణ గారి సినిమా కెరీర్ కి వస్
టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ.. నిన్న కార్డియాక్ అరెస్ట్‌తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. సుమారు నిన్న తెల్లవారుజాము రెండు గంటల సమయంలో అయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం వాళ్ళ హుటాహుటిన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో అత్యవసర ప�
కృష్ణగారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నాం. ఉదయం నుంచి 8 మంది డాక్టర్లు కృష్ణగారికి చికిత్సను అందిస్తున్నారు. లివర్, కిడ్నీ, లంగ్స్‌పై ప్రభావం పడింది. మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లోనే ఉండాలి.
మహేష్ బాబు తండ్రి మరియు టాలీవుడ్ రియల్ సూపర్ స్టార్ 'కృష్ణ' ఈరోజు ఉదయం కార్డియాక్ అరెస్ట్‌తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది అంటున్నారు డాక్టర్లు. దాదాపు 12 గంటల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్య బృంద
సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు ఉదయం రెండు గంటలకు కార్డియాక్ అరెస్ట్‌తో హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. 20 నిముషాలు పాటు సీపీఆర్ చేసినట్లు తెలిపిన డాక్టర్లు.. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉందంటున్నారు. ప్రస్త�
సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో కృష్ణ ఇబ్బంది పడుతుండగా, కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి వ
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె హఠాన్మరణంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇటీవలే కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా మరణించిన వి
మహేశ్ బాబు మాతృమూర్తి, ‘సూపర్ స్టార్’ కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ‘మెగాస్టార్’ చిరంజీవితోపాటు, దర్శకులు శ్రీను వైట్ల, బాబీ, టీడీపీ నేత నారా లోకేష్ వంటి ప్రముఖులు సంతాపం ప్రకటించారు.