Home » Team India
అడిలైడ్ : ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 27.2 ఓవర్‌లో 134 పరుగుల స్కోర్ వద్ద హ్యాండ్స్‌కాంబ్ ఔటయ్యాడు. హ్యాండ్స్‌కాంబ్ 20 రన్స్ చేశాడు. కాంబ్‌ను జడేజా పెవిలియన్ పంపించాడు. నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో టాస్ గెల్చిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుం�
సిడ్నీ : ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాఫ్ సెంచరీతో రాణించాడు. 93 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అయితే హాఫ్ సెంచరీ చేసిన ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ వెంటనే ధోని ఔట్ అయ్యాడు. ఎల్బీ డబ్ల్యూగా వెన�
సిడ్నీ: తొలి వన్డేలో ఆస్ట్రేలియా.. భారత్ ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ఉంచింది. ఈ మ్యాచ్ గెలవాలంటే టీమిండియా 289 రన్స్ చేయాలి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నస్టానికి 288 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ హ్యాండ్స్‌కాంబ్ (61 �
విరుష్క జంట మరోసారి ఇంటర్ నెట్ లో హల్ చేస్తోంది. విదేశీ గడ్డపై టీమిండియా తొలి టెస్టు సిరీస్ సాధించిన సందర్భంగా విరాట్ కోహ్లీ, అనుష్క సిడ్నీలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సతీమణి అనుష్కకు విరాట్ కేక్ తినిపించాడు.
71ఏళ్ల చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్ ను సాధించిన ఏషియన్ టీమ్ గా టీమిండియా రికార్డు సృష్టించింది. విదేశీ గడ్డపై టెస్టు సిరీస్ ల్లో 2-1 తో సిరీస్ ను దక్కించుకున్న కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
సిడ్నీలో తిరుగులేని స్థితిలో భారత్. తొలి ఇన్నింగ్స్‌లో 622/7 డిక్లేర్డ్ పంత్ భారీ శతకం తృటిలో పుజారా డబుల్ సెంచరీ మిస్ మెరిసిన జడేజా సిడ్నీ : కల సాకారమవుతుందా ? ఆసీస్ గడ్డపై రికార్డులు సృష్టించిన టీమిండియా మరో విజయానికి తహతహలాడుతోంది. సిడ్నీ టె
సిరీస్‌లో మూడో శతకం నమోదు మెప్పించిన మయాంక్ అగర్వాల్ రాహుల్, కోహ్లి, రహానె విఫలం సిడ్నీ : కొరకరాని కొయ్యగా ఉన్న టీమిండియా బ్యాట్ మెన్ పుజారాను ఎట్టకేలకు కంగారులు అవుట్ చేశారు. క్రీజులో పాతుకపోయి…సెంచరీ బాది…డబుల్ సెంచరీ వైపు దూసుకె
బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టు గెలుపు దాదాపు ఖాయమే. విజయానికి మరో రెండు వికెట్ల దూరంలో ఉంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభించారు. భారత బౌలర్ల దెబ్బకు ఆసీస్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా 151 పరుగులకే ఆలౌట్ అయింది.