Home » teamindia
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొత్తం 15 ద్వైపాక్షిక టెస్టు సిరీస్ లు జరిగాయి. ఇందులో భారత్ నాలుగు సిరీస్ లలో మాత్రమే విజయం సాధించగా.. ఎనిమిది సిరీస్ లలో ఓడిపోయింది.
భారత్ జట్టు ఈ ఏడాది రెండు ఐసీసీ టోర్నమెంట్ల ఫైనల్ మ్యాచ్ లలో పాల్గొంది. జూన్ లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో టీమిండియా ఆడింది. నవంబర్ నెలలో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు ఆడింది.
టీమిండియా సౌతాఫ్రికాలో రెండు టెస్టులు ఆడుతుంది. మొదటి టెస్టు 26న సెంచూరియన్‌లో ప్రారంభమవుతుంది. 26 నుంచి 30వరకు తొలి టెస్టు జరుగుతుంది.
ఒక ఆటగాడిని ఎందుకు తొలగించాలి? ఎందుకు ఎంచుకోవాలి అనేదానికి ప్రమాణం వయస్సు కాకూడదు. ఫామ్ మాత్రమే ప్రమాణంగా ఉండాలని గంభీర్ అన్నారు.
సచిన్ సెంచరీలు చేసిన 49 మ్యాచ్ లకు గాను భారత్ జట్టు 33సార్లు విజయం సాధించింది. కోహ్లీ శతకాలు సాధించిన 40 సార్లు టీమిండియా విజయం సాధించింది.
రాహుల్ లక్నోలో ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో స్టంప్స్ వెనుక అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. లెగ్ సైడ్ లో రెండు బౌండరీలు అడ్డుకున్నాడని అన్నారు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు గతంలో కోహ్లీ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్ లో కోహ్లీ
ఆసియా గేమ్స్ 2023లో భాగంగా క్రికెట్ విభాగంలో టీమిండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్ 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. దీంతో అతను టీ20 ఫార్మాట్ లో భారత్ జట్టు తరపున సరికొత్త రికార్డును సృష్టించాడు.
భారత్ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో రెండు సార్లు విజేతగా నిలిచింది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో రెండోసారి వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింద
2011 సమయంలో సామాజిక మాధ్యమాల ప్రభావం తక్కువ. పేపర్లు, టీవీలే ఎక్కువగా ఉండేవి. దక్షిణాఫ్రికా జట్టుపై ఓటమి తరువాత మీడియా ..