Home » teamindia
భారత్ జట్టు 4పాయింట్లతో దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈనెల 24న రాత్రి 8గంటలకు (భారత్ కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ -8లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడనుంది.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ సమరానికి సమయం దగ్గర పడింది.
ఆనందకర క్షణాలు అందుకున్న కొన్ని గంటల్లోనే అశ్విన్ ఓ బాధాకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు.
నా తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసిన రోజు రోహిత్, ద్రవిడ్ నా గదికి వచ్చారు. ఆలోచించడం మానేసి మీ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లు అంటూ రోహిత్ సూచించగా..
ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో తొలి రోజు ముగిసింది.
నాల్గో టెస్టుకు వైస్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యాడు.
భారత్ జట్టు కెప్టెన్ ఉదయ్ సహారన్ అండర్ -19 ప్రపంచకప్ ప్రారంభం నుంచి అద్భుత ఫామ్ కొనసాగించాడు. కానీ, ఫైనల్ మ్యాచ్ లో కేవలం 8 పరుగులకే ఔట్ అయ్యాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ స్లిప్ లో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు.. రెండో మ్యా చ్ లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.