Home » Telangana Assembly
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వార్షిక బడ్జెట్ ఉండడంతో సమావేశాలు జరపాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. 2020, మార్చి 06వ తేదీ నుంచి స్టార్ట్ కానున్నాయి. ఈ సమావేశాలు మార్చి 25వ తేదీ వరకు నిర్వహించాలని
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీపై ఓ రేంజ్ లో
ఐటీ రంగంలో దిగ్గజాలైన ఆపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ కంపెనీలు బెంగళూరు కాదని హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాయి ? బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ITIRకు ఒక్క నయా పైసా ఇవ్వలేదు..ఇస్తే రుజువు చేయమనండి అంటూ డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. 12 లక్షల 67 వేల టీఎస్ఐ ప�
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే సునీత భావోద్వేగానికి గురయ్యారు. కిడ్నీ రోగుల అంశంపై మాట్లాడుతూ..కన్నీళ్లు పెట్టుకున్నారు. సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్. కిడ్�
సింగరేణి కార్మికులకు దసరా పండుగ బోనస్ ప్రకటించారు సీఎం కేసీఆర్. ప్రతి కార్మికుడికి లక్ష(రూ.లక్షా 899) బోనస్ ఇస్తామన్నారు. అలాగే లాభాల్లో ప్రతి ఒక్కరికి 28శాతం వాటా ఇస్తామన్నారు. గురువారం(సెప్టెంబర్ 19) తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ప్రకటన చే
నగరంలోని మెట్రోపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు మంత్రి కేటీఆర్. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే..తమ ప్రభుత్వం మెట్రోపై చర్యలు తీసుకొంటోందన్నారు. ఇతర నగరాల్లో మెట్రో కంటే హైదరాబాద్ మెట్రో బెటర్ అని, మొత్తం 80 అవార్డుల�
సీఎం కేసీఆర్ పోలీసులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే వీక్లీ ఆఫ్ ఇస్తామని చెప్పారు. వీక్లీ ఆఫ్ లేదా 10 రోజులకు ఆఫ్.. ఏది ఇవ్వాలి అనే దానిపై పోలీసు ఉన్నతాధికారులు స్టడీ చేస్తున్నారని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. త�
సేవ్ నల్లమల విషయంలో తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాటను నిలుపుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ మంత్రి కేటీఆర్
వచ్చే మూడు టర్మ్‌లు తెలంగాణ రాష్ట్రంలో TRSదే అధికారం అన్నారు సీఎం కేసీఆర్. ఇది ఎవరూ ఆపలేరని ఖరాఖండిగా చెప్పారు. కేసీఆర్ దిగిపోతడు..కేటీఆర్ అవుతారని ప్రచారం చేశారని తెలిపారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో సీఎ�
మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వదని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. లక్షా 44 వేల 382 ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇందులో లక్షా 17 వేల 714 ఉద్యోగాలు భర్తీ అయ్యాయన్నారు. సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తెలంగాణ �