Home » telangana cabinet
ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందనుకున్న క్యాబినెట్ విస్తరణ.. ఈ రెండు వర్గాల అభ్యంతరాలతో మళ్లీ మొదటికి వస్తుందా అనే చర్చ జరుగుతోంది.
తెలంగాణలో మంత్రి యోగం ఎవరికి దక్కనుంది. సామాజిక వర్గాల వారిగా ఛాన్స్ ఇస్తారా.. లేకుంటే సీనియార్టీ ప్రకారం లెక్కలోకి తీసుకుంటారా..
ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా 17 మంది నేతలు పోటీ పడుతున్నారు.
రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయంపై క్యాబినెట్ చర్చించనుంది.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు పైన చర్చించే అవకాశం ఉంది.
ఆర్వోఆర్ చట్టంపైనా మంత్రి మండలిలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
మొత్తానికి నల్గొండ పాలిటిక్స్ కారణంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది.
అమాత్య యోగం దక్కే అదృష్టవంతులు ఎవరనేది కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ponnam prabhakar : దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇల్లు!
Telangana Cabinet : కులగణనపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం