Home » telangana congress party
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. కార్పొరేషన్ల భర్తీ, కేబినేట్ విస్తరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భర్తీలను ఈ నెలాఖరులోగా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాలకు ప్రదేశ్ క్షలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా ...
కోమటిరెడ్డి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో సలార్ సాంగ్ వినిపిస్తుంది. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమాలో ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం గురించి సాంగ్ అద్భుతంగా ఉంటుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ లాభం కంటే కూడా నష్టమే ఎక్కువని ప్రభుత్వం భావిస్తోంది. రీడిజైనింగ్ చేసి ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు చేపట్టాలని మంత్రుల మాటలను బట్టి తెలుస్తోంది. మరి ప్రాణహిత ప్రాజెక్టు చేపడితే.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థిత�
కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
ప్రజాపాలన దరఖాస్తులు అమ్మేవారిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోవా ఇన్చార్జ్ బాధ్యతలు చూస్తున్న మాణిక్యం ఠాగూర్ ను ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
BRS sitting MLA joins Congress: గద్వాల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ తూటికి చేరనున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డికి పార్టీలో హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ట్రబుల్ షూటర్ గా పేరున్న జానారెడ్డి సేవలను వినియోగించుకొనేందుకు పార్టీ హైకమాండ్ సిద్ధమైంది.
త్వరలో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నిర్మాత బండ్ల గణేశ్ కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని ..