Home » telangana congress party
75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకా వెనకబడి ఉన్నారంటే కారణమే కాంగ్రెస్ పార్టీ.. ఆ విషయం ప్రజలందరికీ తెలుసు.. జనగణన పేరిట మీ కొత్త పల్లవికి ఓట్లు రాలవు అంటూ కేటీఆర్ అన్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలను ఇంచార్జులుగా నియమిస్తూ..
జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ నేత గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న ..
బీఆర్ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పార్టీ మార్పుపై కేశవరావు తనయుడు విప్లవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిశారు. దీంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరికకు..
లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విఠల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.