Home » Telangana
గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
పురుషుల్లో వెంకట్ హర్షవర్ధన్, మహిళల్లో లక్కిరెడ్డి వినీషా రెడ్డి ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను రాజకీయంగా దీటుగా విమర్శించే మహిళా నేతగా రాములమ్మను క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం లేకపోతేదని టాక్ గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తోంది.
మాదాపూర్ లోని శ్రీచైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 20వ తేదీ లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్ సీ ప్రకటించింది.
బీ అలర్ట్.. నిప్పుల కొలిమిలా మారిన తెలంగాణ
మరికొన్ని రోజుల పాటు ఈ తీవ్రత ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ విభాగం అధికారులు అంటున్నారు.
అంబులెన్స్‌లో డెడ్ బాడీని నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సీపీఐకి ఓ టికెట్ కేటాయించింది.
ప్రస్తుత ఎండాకాలంలో మార్చి తొలి వారంలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది.