Home » Tirupati
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జూలై కోటాకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 18న టీటీడీ విడుదల చేయనుంది.
Tirupati: గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు అన్న ఎన్టీఆర్ కూడా..
తిరుపతి జిల్లాలో భూప్రకంపనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదు అయింది.
పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన రాగానే వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు. పార్టీ ఆఫీసు ముందు జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు.
పార్టీ అభ్యర్థి అన్వేషణలో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కుమార్తె నిహారిక పేరు తెరపైకి తీసుకువస్తోంది టీడీపీ.
ప్రస్తుతం ఈ నాగార్జున - ధనుష్ సినిమా షూటింగ్ తిరుపతిలోని అలిపిరి సమీపంలో జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యహరించిన ఆయన లాగిన్‌ను దుర్వినియోగపరిచారని అభియోగం నమోదైంది.
వసతి గదుల కోసం టీటీడీ అధికారులపై ఒత్తిడి
ఈ పది రోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ప్రొటోకాల్ పరిధిలోని వారు స్వయంగా వచ్చినప్పటికీ వారికి మాత్రమే..