transferred

    శ్రీశైలం వివాదంపై చర్యలు.. గోశాల ఇంఛార్జీ, తొమ్మిది మంది సిబ్బంది బదిలీ

    December 27, 2020 / 09:30 PM IST

    Goshala in charge and nine staff transferred Srisailam devastanam : శ్రీశైలం వివాదంపై ఆలయ ఈవో రామారావు చర్యలు చేపట్టారు. గోశాల పర్యవేక్షకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న రజాక్ అనే వ్యక్తి భార్య సాయికుమారిపై బదిలీవేటు పడింది. సాయికుమారిని మరో విభాగానికి బదిలీ చేశారు. రజాక్ భార్య సా�

    కరీంనగర్ కలెక్టర్ పై బదిలీ వేటు

    December 16, 2019 / 10:58 AM IST

    కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్న కే. శశాంకను కరీంనగర్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. �

    28 ఏళ్లు.. 53 బదిలీలు : నిజాయితీకి అవమానం.. అశోక్ ఖేమ్కా ట్వీట్

    November 27, 2019 / 01:16 PM IST

    28 ఏళ్ల సర్వీసు.. 53 సార్లు ట్రాన్స్‌ఫర్లు.. ఆయనే అశోక్ ఖేమ్కా. 1991 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి. తాజాగా 53వ సారి బదిలీ అయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ప్రిన్స్‌పల్ సెక్రటరీగా ఉన్నారు. క్రీడా, యువజన వ్యవహారాల విభాగం నుంచి గత మార్చిలో బదిలీ అయిన �

    సీఎస్ బదిలీపై ఎంపీ కేశినేని ఆసక్తికర ట్వీట్

    November 4, 2019 / 02:04 PM IST

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పై జగన్ సర్కారు బదిలీవేటు వేయటం ఇప్పుడ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యింది సోమవారం మధ్యాహ్నం ఇందుకు సంబంధించిన ఉత్వర్వులు వెలువడ్డాయి.  సీఎస్ ను బదిలీ చేయటం పై  విజయవాడ ఎంప�

    ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌పై బదిలీ వేటు

    April 9, 2019 / 03:45 PM IST

    ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌పై బదిలీ వేటు పడింది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేయడంతో.. ఎన్నికల విధుల నుంచి ప్రవీణ్‌ను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఎస్పీ పనిచేస్తున్నారని వైసీపీ ఫిర్యాద�

    తాడిపత్రి రూరల్ సీఐ బదిలీ

    April 7, 2019 / 11:06 AM IST

    ఎన్నికల వేళ నిర్లక్ష్యంగా ఉంటున్నఅధికారులపై ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ సీరియస్ అవుతున్నారు. వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పలువురు అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్న�

    మమత ఆదేశమే : కోల్ కతా సీపీ రాజీవ్ కుమార్ బదిలీ

    February 19, 2019 / 03:02 PM IST

    కోల్ కతా పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ బదిలీ అయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజీవ్ కుమార్ కు సీఐడీ విభాగంలో ఏడీజీ&ఐజీపీగా పోస్టింగ్ ఇచ్చారు. 1991 బ్యాచ్ కి చెందిన అనూజ్ కోల్ కతా పోలీస్ కమిషనర్ గా భాధ్యతలు చేపట్టారు. శారదా చిట్ ఫండ్ స్కామ్ �

    తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ

    January 12, 2019 / 02:49 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ బదిలీ అయ్యారు. కోల్ కతా హైకోర్టు చీఫ్ జిస్టిస్ గా బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. జన�

    వర్మకు షాక్ : పదవి నుంచి తొలగింపు

    January 10, 2019 / 02:31 PM IST

    ఢిల్లీ: సీబీఐ చీఫ్ అలోక్ వర్మకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయనను పదవి నుంచి తప్పించింది. సీవీసీ నివేదికలో వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలను హైపవర్ కమిటీ నిజమేనని నిర్ధారించింది. ఆయనపై వేటు వేయడం కరెక్ట్ అని హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. దీంతో, ఆ పదవి

10TV Telugu News