Home » ts govt
చారిత్రాత్మకమైన ఉస్మానియా ఆస్పత్రి పాత భవనానికి సీల్ పడింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షానికి ఆస్పత్రిలోకి భారీగా నీరు చేరిన విషయం తెలిసిందే. దీంతో పాతభవనాన్�
కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సందర్భంగా మొదటగా మద్యంషాపులను బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత లాక్ డౌన్ సడలింపులో భాగంగా తెలంగాణలో మద్యం షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులకు పర
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకానికి రూ.333.29 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం (మార్చి 6, 2020) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటి�
దిశ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ మీదుగా వెళ్తున్న జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట పారిశ్రామిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అంగన్ వాడీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దసరా పండగ సందర్భంగా అంగన్ వాడీ ఉద్యోగులకు ముందే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 1వ తేదీన ప్రక్రియను ప్రారంభించి.. జులై చివరికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు దీనికి సంబంధించిన కసరత్తును మొదలుపెట్టారు. ఎన
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 341 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 247, గ్రామీణ ప్రాంతాల్లో 75, నిర్దేశిత జిల్లాల్లో 11, గిరిజన ప్రాంతాల్లో 8 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా ఏర�