TS RTC

    టెన్షన్ టెన్షన్ : ట్యాంక్ బండ్ పైకి చేరుకున్న ఆర్టీసీ కార్మికులు

    November 9, 2019 / 08:33 AM IST

    ట్యాంకు బండ్ పై  శనివారం మధ్యాహ్నం టెన్షన్ వాతావరణం  నెలకొంది. ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పై కి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది.   గత 36 రోజులుగా సమ�

    ఇంకెన్ని రోజులు : ఆర్టీసీ సమ్మె 31 రోజులు

    November 4, 2019 / 02:33 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారానికి 31 రోజులకు చేరుకుంది. నవంబర్ 05వ తేదీల్లోగా విధుల్లో చేరాలని ప్రభుత్వం లెటెస్ట్‌గా డెడ్ లైన్ విధించింది. దీంతో కొంతమంది విధుల్లో చేర�

    విభజన జరగలేదు : ఏపీఎస్ ఆర్టీసీలోనే ఉన్నాం.. కార్మికులు భయపడొద్దు

    November 2, 2019 / 11:01 AM IST

    ఇంకా ఏపీ ఆర్టీసీలోనే ఉన్నాం..ఆర్టీసీ విభజన జరగలేదు..ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కార్మికులు భయపడవద్దు..అంటూ టీజేఏసీ నేత కోదండరాం స్పష్టం చేశారు. నవంబర్ 02వ తేదీ శనివారం ఆర్టీసీ జేఏసీ నేతలు, విపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్

    చర్చలకు వేళాయే : ఎజెండాలో లేని ఆర్టీసీ విలీనం!

    October 26, 2019 / 12:38 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం..కార్మికుల మధ్య చర్చల ప్రక్రియ ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ క

    ఆర్టీసీపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి : కార్మికుల కోణంలో ఆలోచించాలి -జేఏసీ

    October 25, 2019 / 07:18 AM IST

    ఆర్టీసీపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని..కరీంనగర్‌లో ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా కార్మికులను చూస్తామని..కేసీఆర్ హామీనిచ్చారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడితే..ఎన్

    ఆర్టీసీ సమ్మె 20వ రోజు : కొనసాగుతున్న నిరసనలు

    October 24, 2019 / 12:38 AM IST

    ఆర్టీసీ సమ్మె 20వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం..తదితర డిమాండ్లతో అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్�

    ఆర్టీసీ కార్మికులతో శనివారం ఉదయం చర్చలు జరపండి : ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

    October 18, 2019 / 10:47 AM IST

    గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో శనివారం ఉదయం పదిన్నర గంటలకు చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి శుక్రవారం, ఆక్టోబరు 18న హైకోర్టులో విచారణ  జరిగింది. ఈ సందర్భంగా గతంలో త�

    ఆర్టీసీ సమ్మె 14వ రోజు : భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న నేతలు

    October 18, 2019 / 12:35 AM IST

    తెలంగాణ ఆర్టీసీలో సమ్మె కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం 14వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కార్మిక సంఘాలు మాత్రం ఉద్యమ కార్యాచరణను కంటిన్యూ చేస్తున్నాయి. హైకోర్టుల�

    ఆర్టీసీ సమ్మె ఉధృతం : కుటుంబసభ్యులతో బైఠాయింపు

    October 14, 2019 / 08:46 AM IST

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతమౌతోంది. కార్మికులు కదం తొక్కుతున్నారు. సమ్మె 10వ రోజుకు చేరుకుంది. డిపోల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లిన కార్మికులపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. అటు ప్రభుత్వం..ఇటు కార�

    కార్మికులెవరూ ప్రాణత్యాగాలు చేయొద్దు : అశ్వత్థామరెడ్డి

    October 13, 2019 / 12:31 PM IST

    ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని..టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా పోరాటం చేయాలన్నారు.

10TV Telugu News