Home » Vamshi Paidipally
మహర్షి రన్ టైమ్ మాత్రం 172 నిమిషాలు ఉందట. అంటే ఎనిమిది నిమిషాల తక్కువ మూడు గంటలన్నమాట. సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకుడికి డ్యూరేషన్‌తో పని ఉండదు..
రీసెంట్గా ఆడియోలో లేని 'ఇదే కదా నీ కథ' అనే సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ది సోల్ ఆఫ్ రిషి పేరుతో రిలీజ్ చేసిన ఈ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది..
మహర్షి సినిమా చూసిన సెన్సార్ టీమ్, ఎటువంటి కట్స్ చెప్పకుండా.. యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది..
'ఏం సాధిద్దాం అనుకుంటున్నావ్ రిషి'? అని రావు రమేష్ మహేష్‌ని అడగడం, 'ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నాను సార్' అని మహేష్ చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్.. మహేష్‌లోని డిఫరెంట్ యాంగిల్స్ అన్నిటినీ చూపించింది..
మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడని అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది చిత్ర బృందం..
ఇప్పటి వరకు టీజర్, అయిదు పాటలు రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. రీసెంట్గా ఆరవ పాటతో పాటుగా, మహర్షి జూక్ బాక్స్ రిలీజ్ చేసింది..
రీసెంట్గా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మహర్షి ఆల్బమ్ నుండి మరోసాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్..
మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఇప్పటివరకు మహేష్‌తో పనిచేసిన దర్శకులందరూ అతిథులుగా రానున్నారు..
మహర్షి : పదర పదర పదరా.. సాంగ్‌కు శ్రీమణి అందమైన లిరిక్స్ రాయగా, శంకర్ మహదేవన్ అద్భుతంగా పాడాడు..
మహేష్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం ‘మహర్షి’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.