Home » Video Viral
రాజస్థాన్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అజ్మేర్లో గంటపాటు కుండపోత వర్షం కురిసింది.
సిరియాలో ప్రభుత్వ దళాలకు, డ్రూజ్ రెబల్ గ్రూపునకు మధ్య జరుగుతున్న ఘర్షణను ఆసరాగా చేసుకుని ఆ దేశ రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మూడో టెస్టు ఐదో రోజు ఆటలో రవీంద్ర జడేజా, బ్రైడాన్ కార్స్ మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.
ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మూడో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతున విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు చివరి ఓవర్లో పెద్ద డ్రామానే ఆడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి మూడోరోజు ఆట ముగింపు దశకు చేరింది.
2022లో మెక్‌కలమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాక ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసిన 17 సందర్భాల్లో తొలి సెషన్లో ఆ జట్టు అతి తక్కువ రన్‌రేట్ ఇదే కావడం గమనార్హం.
స్టెమ్ షిప్పింగ్ ప్రకారం.. హౌతీ మిలిటెంట్ల దాడితో సముద్రగర్భంలో మునిగిన భారీ ఓడ.. చైనా నుంచి టర్కీకి ఇనుము, ఎరువులను తీసుకెళ్తున్నట్లు తెలిసింది.
టీమిండియా బ్యాటింగ్ సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహచర ఆటగాడు ఆకాశ్ దీప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.