Ysrcp

    వైసీపీలో జయసుధ : జగన్ సీఎం కావడం ఖాయం

    March 7, 2019 / 11:30 AM IST

    టాలీవుడ్‌లో సహజ నటిగా పేరొందిన జయసుధ పార్టీ మార్చేశారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండులో జగన్‌ను మార్చి 07వ తేదీ గురువారం ఆమె కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో జయసుధ మాట్లాడారు. జగన్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీలో చేరడం సం�

    కాయ్ రాజా కాయ్ : ఏపీలో బెట్టింగ్ ల జోరు

    March 6, 2019 / 11:22 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్స్‌ జోరందుకున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందన్న దానిపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. బెట్టింగ్‌ కాసేవారికి బెట్టింగ్‌ రాయుళ్లు ఆఫర్స్‌ కూడ

    అమలు చేసే హామీలే మానిఫెస్టోలో పెడదాం :  జగన్ 

    March 6, 2019 / 10:21 AM IST

    హైదరాబాద్ : నూటికి నూరు శాతం అమలు చేసే వాటినే మ్యానిఫెస్టోలో పెట్టాలని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పార్టీ మానిఫెస్టో కమిటీకి సూచించారు.  పార్టీ మెనిఫెస్టో కమిటీతో ఆయన  బుధవారం సమావేశం అయ్యారు. కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంక

    మీ తాటాకు చప్పుళ్లకు వైసీపీ భయపడదు : బొత్స 

    March 5, 2019 / 01:29 PM IST

    హైదరాబాద్: టీడీపీ తాటాకు చప్పుళ్లుకు వైసీపీ  భయపడదని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మా తాలూకు సమాచారాన్ని ప్రయివేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారని ఆయన ఏపీ సీఎంని, టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచాల్సిన వివరాల�

    టీడీపీకి షాక్: జగన్ పార్టీలోకి మరో ఎమ్మెల్యే

    March 5, 2019 / 11:51 AM IST

    ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అ�

    జగన్ కు ఓటేస్తే కేటీఆర్ తో కలిసి అక్కడ్నించి పాలిస్తారు:  సోమిరెడ్డి

    March 4, 2019 / 02:09 PM IST

    అమరావతి: వైసీపీకి ఓటేస్తే జగన్, కేటీఆర్ కలిసి హైదరాబాదులో ఉండి ఏపీని పాలిస్తారు అని  ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలకు ఏపీ ప్రజలు, పోలీసులపై నమ్మకం లేదని ఆయన అన్నారు. ఏపీ పోలీసుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని, �

    కేసీఆర్ కు బాబు వార్నింగ్ :  నాతో పెట్టుకుంటే మీ మూలాలు కదులుతాయి

    March 4, 2019 / 11:01 AM IST

    చిత్తూరు : టీడీపీ డేటాను వైసీపీ కి ఇవ్వాలని, తెలుగు దేశం పార్టీ ని దెబ్బతీయాలని చూస్తే మీ మూలాలు కూడా కదులుతాయని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఏవరో కంప్లైంట్ చేశారని చెప్పి టీడీపీ డేటాని వైసీపీకి ఎలా ఇస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశార

    ఐటీ కంపెనీలో సోదాలు : ఏపీ తెలంగాణ మధ్య రాజుకున్న వివాదం

    March 3, 2019 / 04:02 AM IST

    హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీకి ఐటీ సేవలందించే కంపెనీల్లో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించడం ఉద్�

    వైఎస్సార్ సీపీలో చేరిన దగ్గుబాటి, ఆమంచి 

    February 27, 2019 / 10:14 AM IST

    అమరావతి : చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధికారికంగా వైఎస్సార్ సీపీలో చేరారు. ఫిబ్రవరి 27 బుధవారం జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ మేరకు జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఆమంచితోపాటు సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర�

    చిత్తూరులో సర్వే రగడ : పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డి ఆందోళన

    February 25, 2019 / 05:18 AM IST

    ఏపీ రాష్ట్రంలో సర్వేల రగడ కొనసాగుతోంది. తమ పార్టీకి చెందిన ఓట్లర్లను, సానుభూతి పరుల ఓట్లను టీడీపీ ప్రభుత్వం తొలగిస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆయా జిల్లాల్లో సర్వేకు వచ్చిన వారిని నేతలు అడ్డ�

10TV Telugu News