Ysrcp

    టీడీపీ మోసం చేసింది..తిరిగి వైసీపీలో చేరిన బుట్టా రేణుక

    March 16, 2019 / 01:54 PM IST

    కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరారు. శనివారం(మార్చి-16,2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి కర్నూల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన బుట్టా రేణుక 

    ఇంట్లోవాళ్లే ఫోరెన్సిక్ సాక్ష్యాలు నాశనం చేశారు..వివేకా హత్యపై సీఎం హాట్ కామెంట్స్

    March 15, 2019 / 04:36 PM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉదయం వివేకా మరణ వార్త విన్నప్పుడు భాధ కలిగిందని అన్నారు.అప్పటి వరకు ఉన్న వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని మొదట అన్ని ఛానల్స్ లో వచ్చిందని,దానిపై తాను

    వైఎస్ వివేకా మృతి : సమగ్ర విచారణకు సిట్

    March 15, 2019 / 08:31 AM IST

    మాజీ మంత్రి, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మృతి సంచలనంగా మారింది. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వివేకానందరెడ్డి మృతి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై సీఎం చంద్రబాబు పోలీసు ఉన

    వైఎస్ వివేకా మృతి : అభ్యర్థుల ప్రకటన వాయిదా

    March 15, 2019 / 08:27 AM IST

    వైఎస్ వివేకానందరెడ్డి మృతితో జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ 2019 వెలువడడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ మరింత బిజీ అయిపోయారు. పార్టీ అభ్యర్థుల ఖరారు, ప్రచార షెడ్యూల్‌ ఇతరత్రా విషయాలతో జగన్ కీలక నేతలతో చర్చలు జరుపుతున్న�

    వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు

    March 15, 2019 / 03:50 AM IST

    వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తలకు గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు, పర్సనల్ సెక్రటరీ, అనుచరులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివేకా మృతిపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు, అనుచరులు ఫిర్యాద

    ఆ వివాదాన్ని అక్కడికక్కడే పరిష్కరించిన వైఎస్ వివేకా

    March 15, 2019 / 03:30 AM IST

    మాజీమంత్రి, వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 68 ఏళ్లు. పులివెందులలోని స్వగృహంలో శుక్రవారం (మార్చి 15) తెల్లవారుజామున వివేకానందరెడ్డి తుదిశ్వాస విడిచారు. వివేకా మృతితో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలక

    వివేకానందరెడ్డి మృతితో వైఎస్ఆర్‌సీపీకి షాక్

    March 15, 2019 / 02:16 AM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం వైఎస్ఆర్‌సీపీ శ్రేణులను షాక్ కు గురి చేసింది. వివేకా, జగన్ కుటుంబసభ్యులే కాదు వైసీపీ నాయకులు కూడా దిగ్భ్రాంతి చెందారు. ఎంతో అనుభవం ఉన్న నాయకుడు ఇక లేడు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ చీఫ్ జగన్ �

    జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కన్నుమూత

    March 15, 2019 / 01:39 AM IST

    కడప: వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం (మార్చి 15) తెల్లవారుజామున పులివెందులలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. వివేకానందరెడ్డి మృతి జగన్ ఫ్య�

    ఆంధ్రులను తిట్టిన కేసీఆర్‌తో చేతులెలా కలుపుతారు?

    March 14, 2019 / 02:33 PM IST

    రాజమండ్రి : ఆంధ్రులను ద్రోహులు, కుట్రదారులు అని తిట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో చేతులు ఎలా కలుపుతారు? అని వైసీపీ చీఫ్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం

    టీడీపీకి మరో ఎదురుదెబ్బ : వైసీపీలోకి మాగుంట

    March 14, 2019 / 09:45 AM IST

    ఏపీలో అధికార టీడీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా చేయనున్నారు. మార్చి 15 శుక్రవారం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో

10TV Telugu News