Home » Ysrcp
.ఇప్పటికే ఎన్నికల రోజు జరిగిన గొడవలపై చాలా మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు వైసీపీకే చెందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్ల కేసుల్లో అరెస్టు అయి జైలులో ఉన్నారు. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటు
జిల్లాకు చెందిన పలువురు నేతలు గత ఐదేళ్లులో వివిధ పదవులను అనుభవించారు. వైసీపీ గెలవని చోట కూడా నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవులిచ్చి నాయకత్వాన్ని ప్రోత్సహించింది పార్టీ అగ్ర నాయకత్వం. ఇలా గత ఐదేళ్లు అధికారం అనుభవించిన నేతలు...
Kakani Govardhan Reddy: ముఖ్యమంత్రుల సమావేశ ఫలితం ముందుకి వెళ్లకపోగా..
ప్రభుత్వం మీది.. ఫైల్స్ తగలబెడితే మాకేంటి సంబంధం..? అని ప్రశ్నించారు.
కోటంరెడ్డిని కెలికి వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సివచ్చిందని చెబుతున్నారు పరిశీలకులు. కోటంరెడ్డి తిరుగుబాటుతో మొదలైన వైసీపీ పతనం నెల్లూరును పసుపు మయం చేసింది.
మొత్తానికి ముగ్గురు నేతల ముప్పేటదాడిలో పెద్దిరెడ్డి కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతోందంటున్నారు.
9 సిటీల పేరుతో లక్షల కోట్లతో నిర్మిస్తామనటం మీదే మేము వ్యతిరేకించాం. అన్ని లక్షలు ఒకేచోట ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించాం.
ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తును నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు.
1631 రోజులు అమరావతి రైతులని, మహిళలని ఎన్ని రకాలుగా హింస పెట్టచ్చో, అన్ని రకాలుగా హింసించాడు.
2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది.