Home » Ysrcp
AP CM Chandrababu : వచ్చే జూలై ఒకటిన మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఉదయం 6 గంటలకే పింఛన్ దారులకు రూ.7వేలను సీఎం చంద్రబాబు స్వయంగా ఇవ్వనున్నారు.
వైసీపీని ఎన్నికల్లో చావు దెబ్బ తీసిన చంద్రబాబు... పాలనలోనూ వైసీపీ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి శ్వేతపత్రాలను అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు.
వైసీపీకి సీనీ నటుడు అలీ గుడ్ బై చెప్పారు.
వైసీపీకి సీనీ నటుడు అలీ గుడ్ బై చెప్పారు.
ఇలా నేతలు ఎవరూ బయటకు రాకపోవడం కార్యకర్తలను వేదనకు గురిచేస్తోంది. పదవులు అనుభవించిన వారే బయటకు రాకుంటే.. ఏ స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసిన తమ పరిస్థితి ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు.
పుంగనూరులో ఇక నుంచి తండ్రీ కొడుకుల ఆటలు సాగవని, వారు ఎంత మోసగాళ్లో ప్రజలకు తెలిసిందన్నారు పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబు.
మా కార్యాలయాలు నిజంగా చట్ట విరుద్ధంగా ఉంటే అధికారులు వెళ్ళాలి. టీడీపీ నేతలకు ఏం పని..?
ఈవీఎం ధ్వంసం వీడియో లోకేశ్ కి ఎలా వచ్చిందో ఇంతవరకూ చెప్పలేదు. ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ వస్తుందని తెలిసి.. అక్రమ కేసు పెట్టి జైలుకి పంపారు.
ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి పొలిటికల్ కెరీర్లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదంటున్నారు.
గత ప్రభుత్వ పాలనకు, ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీషీట్లు ఎత్తేయాలన్నారు.