Airtel vs Jio vs Vi : రూ. 500లోపు బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లివే.. OTT బెనిఫిట్స్..!
Airtel vs Jio vs Vi : మొబైల్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా తమ యూజర్ల కోసం బెస్ట్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి.

Airtel vs Jio vs Vi : మొబైల్ ఫోన్ యూజర్లకు అలర్ట్.. దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా తమ యూజర్ల కోసం బెస్ట్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. అందులోనూ ప్రత్యేకించి ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. Airtel, Jio, Vodafone Idea (Vi) రూ. 500లోపు ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. అందులో కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లను సేకరించి మీకోసం అందిస్తున్నాం.. ఈ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా కొన్ని OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. అయితే, వాటిలో కొన్ని అన్లిమిటెడ్ కాల్, డేటా బెనిఫిట్స్ మాత్రమే అందిస్తాయి. మీరు కూడా ఇలాంటి రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నట్టయితే ఓసారి ఈ ప్లాన్లపై లుక్కేయండి..
Airtel రూ. 499, రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ :
రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్ OTT బెనిఫిట్స్‌తో వస్తుంది. కస్టమర్లు ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్, అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో ఏదైనా నెట్‌వర్క్‌కు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 2GB రోజువారీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. Airtel ఫాస్ట్‌ట్యాగ్, షా అకాడమీ, మరిన్నింటిపై రూ. 100 క్యాష్‌బ్యాక్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. తక్కువ ధర ప్లాన్లలో రూ. 399 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ అదే బెనిఫిట్స్ అందిస్తుంది. అయితే మీరు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్‌ను ఒక ఏడాదికి బదులుగా 3 నెలలు మాత్రమే పొందవచ్చు. ఇందులో ఎక్కువ డేటాను పొందవచ్చు. రోజుకు 2.5GB డేటాను పొందవచ్చు. మిగిలిన బెనిఫిట్స్ ఒకే విధంగా ఉంటాయి.

Best Prepaid Recharge Plans
జియో రూ. 499, రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు :
రిలయన్స్ జియో రోజుకు 2GB డేటా, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. యూజర్లు ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలను కూడా పొందుతారు. ప్రతి జియో ప్రీపెయిడ్ JioTV, JioCinema వంటి యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మీకు OTT సబ్స్క్రిప్షన్ వద్దనుకుంటే.. మీరు రూ. 499 ప్యాక్‌తో పొందే అదే బెనిఫిట్స్ పొందవచ్చు. రూ. 299 జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ట్రై చేయవచ్చు.
Vi రూ. 319, రూ. 359 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు :
వోడాఫోన్ ఐడియా (Vi)లో రూ. 319 ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తోంది. ఇందులో రోజుకు 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 100 SMSలను పొందవచ్చు. ఎలాంటి OTT బెనిఫిట్స్ పొందలేరు. మీకు ఏదీ అవసరం లేదంటే.. ఈ ప్రీపెయిడ్ ప్యాక్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ 31 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ వీక్లీ డేటా రోల్ఓవర్ సపోర్టు అందిస్తుంది. టెలికాం ఆపరేటర్ కూడా 12:00AM నుంచి 6:00AM వరకు లిమిటెడ్ లేకుండా డేటాను ఆఫర్ చేస్తుంది. మరింత డేటా కావాలనుకునే యూజర్లు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, రోజుకు 3GBతో వచ్చే రూ.359 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. మీరు కొనుగోలు చేసిన తర్వాత ప్లాన్ 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది.
Read Also : Netflix Airtel Plans : ఎయిర్టెల్ OTT యూజర్లకు అదిరే ఆఫర్.. ఆ రెండు ప్లాన్లపై నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..!
- Trai Data : యూజర్ల దెబ్బకు జియో, వోడాఫోన్ ఐడియా డీలా.. ఎయిర్టెల్ ఫుల్ జోష్..!
- JioFiber Plans : జియోఫైబర్ 6 కొత్త ప్లాన్లు ఇవే.. జీరో ఫీజు ఇన్స్టాలేషన్..!
- Jio Vs Airtel Vs Vodafone : రూ.300లోపు ప్రీపెయిడ్ ప్లాన్లు.. Daily Data బెనిఫిట్స్ మీకోసం..
- Vodafone Idea : వోడాఫోన్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. 31 రోజుల వ్యాలిడిటీతో..!
- Airtel Prepaid Plans : జియోకు పోటీగా.. ఎయిర్టెల్ నుంచి 2 చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..!
1China Vs Elon Musk: ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్ నెట్వర్క్ కూల్చివేసేందుకు చైనా కుట్ర
2Airtel Offer: స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేసిన ఎయిర్టెల్
3Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
4OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష
5Karate Kalyani : అసభ్యకర యూట్యూబ్ ఛానళ్లపై కరాటే కళ్యాణి ఫిర్యాదు
6Ajit Doval: భారత్ – అఫ్గానిస్తాన్ భాగస్వామ్య దేశాలు, దీనిని ఎవరు మార్చలేరు: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
7Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
8K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి
9Balakrishna: ఇక ఊరుకొనేది లేదు.. వారికి బాలయ్య మాస్ వార్నింగ్..
10Fake Reviews: ఆన్లైన్ ఫేక్ రివ్యూలపై కేంద్రం దృష్టి
-
Facebook : ఫేస్బుక్లో మీ పోస్టు.. ఎవరికి కనిపించాలో మీరే కంట్రోల్ చేయొచ్చు..!
-
Vivo T2X Smartphone : జూన్ 6న వస్తోంది.. ముందే లీకైన వివో T2X ఫీచర్లు..!
-
Mangalore university: మంగళూరు యూనివర్సిటీలో ముసుగుపై నిషేధం
-
WhatsApp : వాట్సాప్ యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇక ఆ మెసేజ్‌లన్నీ సేవ్ చేయొచ్చు..!
-
Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
-
Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!