Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్.. మరెన్నో డిస్కౌంట్ ఆఫర్లు.. డోంట్ మిస్..!

Flipkart Black Friday Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్‌ (Flipkart Black Friday Sale)ను అమలు చేస్తోంది. ఈ సేల్ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.

Flipkart Black Friday Sale : ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్.. మరెన్నో డిస్కౌంట్ ఆఫర్లు.. డోంట్ మిస్..!

Flipkart Black Friday Sale _ Deals on smartphones you should not miss till Nov 30

Flipkart Black Friday Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ప్లాట్‌ఫారమ్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్‌ (Flipkart Black Friday Sale)ను అమలు చేస్తోంది. ఈ సేల్ నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సేల్‌లో భాగంగా.. కొనుగోలుదారులు ICICI బ్యాంక్ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్ కార్డ్‌లు, సిటీ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై 12శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.

ఈ-టైలర్ సేల్ సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMI, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ (Flipkart Pay Later) కొనుగోలు ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ సేల్ సందర్భంగా మరికొన్ని స్మార్ట్‌ఫోన్‌ల డీల్స్ మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Flipkart Black Friday Sale _ Deals on smartphones you should not miss till Nov 30

Flipkart Black Friday Sale _ Deals on smartphones you should not miss 

Motorola Edge 30 Ultra 5G :
మోటోరోలా ఎడ్జ్ 30 Ultra 5Gని Flipkart లో బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో రూ. 54,999 కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 59,999కి లాంచ్ అయింది. ఆసక్తిగల కొనుగోలుదారులు Motorola నుంచి ఈ హ్యాండ్‌సెట్‌ (128GB స్టోరేజ్ వేరియంట్)పై కేవలం రూ. 5వేలు డిస్కౌంట్ పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 200 MP ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

Flipkart Black Friday Sale _ Deals on smartphones you should not miss till Nov 30

Flipkart Black Friday Sale _ Deals on smartphones you should not miss

Apple iPhone 11 :
ఆపిల్ ఐఫోన్ 11 ( 64GB స్టోరేజీ) వేరియంట్ రూ. 43,900కి బదులుగా రూ. 39,999 ధరకు అందుబాటులో ఉంది. రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ A13 బయోనిక్ చిప్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్‌ప్లేను కలిగి ఉంది. డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది.

Flipkart Black Friday Sale _ Deals on smartphones you should not miss till Nov 30

Flipkart Black Friday Sale _ Deals on smartphones you should not miss

Vivo V25 Pro 5G :
వివో V25 ప్రో 5G ( 8GB RAM + 128GB ROM) వేరియంట్ రూ. 39,999కి బదులుగా రూ. 35,999 తగ్గింపు ధరతో లిస్టు అయింది. ఆసక్తికరంగా, ఈ డీల్ రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 4,830mAh బ్యాటరీని కలిగి ఉంది. ట్రిపుల్ కెమెరా వెనుక సెటప్‌తో వస్తుంది.

Flipkart Black Friday Sale _ Deals on smartphones you should not miss till Nov 30

Flipkart Black Friday Sale _ Deals on smartphones you should not miss

Realme GT Neo 3T :
రియల్‌మి GT Neo 3T (128 GB ROM, 8 GB RAM) వేరియంట్ రూ. 36,999కి బదులుగా రూ. 31,999 వద్ద లిస్టు అయింది. ఆసక్తికరంగా, ఈ డీల్ రూ. 17,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.62-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ట్రిపుల్ కెమెరా వెనుక సెటప్‌తో వస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Twitter Account Backup : ట్విట్టర్ నుంచి వెళ్లిపోతున్నారా? మీ డేటా జర భద్రం.. అకౌంట్లో ట్వీట్లు, ఫాలోవర్ల లిస్టును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!