Redmi Note 12 Series : 200MP కెమెరాలతో రెడ్‌మి నోట్ 12 సిరీస్ వచ్చేసింది.. మొత్తం మూడు కొత్త ఫోన్లు.. ఫుల్ ఫీచర్లు, ధర ఎంతంటే?

Redmi Note 12 Series : ప్రముఖ షావోమీ (Xiaomi) బ్రాండ్ Redmi Note సిరీస్ కింద మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. Redmi Note 12 సిరీస్‌గా పిలిచే ఈ కొత్త లైనప్‌లో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే, డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 12 ఆధారంగా MIUI 13, Wi-Fi 6 ఉన్నాయి.

Redmi Note 12 Series : 200MP కెమెరాలతో రెడ్‌మి నోట్ 12 సిరీస్ వచ్చేసింది.. మొత్తం మూడు కొత్త ఫోన్లు.. ఫుల్ ఫీచర్లు, ధర ఎంతంటే?

Redmi Note 12 series with up to 120W fast charging and 200MP main camera launched

Redmi Note 12 Series : ప్రముఖ షావోమీ (Xiaomi) బ్రాండ్ Redmi Note సిరీస్ కింద మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. Redmi Note 12 సిరీస్‌గా పిలిచే ఈ కొత్త లైనప్‌లో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే, డ్యూయల్-సిమ్ కార్డ్ స్లాట్, ఆండ్రాయిడ్ 12 ఆధారంగా MIUI 13, Wi-Fi 6 ఉన్నాయి. ఈ సిరీస్‌లో, మూడు డివైజ్‌లు ఉన్నాయి. అందులో వనిల్లా Redmi Note 12, తర్వాత Redmi Note 12Pro, Redmi Note 12 Pro+ ఉంది. Pro+ మోడల్ పేరుతో 200-MP ప్రైమరీ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 12GB వరకు RAM వంటి టాప్ ఫీచర్లను అందిస్తుంది.

Redmi Note 12, Note 12 Pro, Note 12 Pro+ ధరలివే..
కొత్త Xiaomi స్మార్ట్‌ఫోన్‌లు చైనాలో లాంచ్ అయ్యాయి. భారత్ మార్కెట్లో లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. గత లాంచ్‌లను పరిశీలిస్తే.. వచ్చే ఏడాది ప్రారంభంలో నోట్ 12 సిరీస్ (Note 12 Series) భారత మార్కెట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. Redmi Note 12 Pro+తో ప్రారంభించి, అత్యంత ప్రీమియం నోట్ 12 స్మార్ట్‌ఫోన్ బ్లూ, వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ మోడల్‌లో రెండు స్టోరేజ్ వేరియంట్‌లు కూడా ఉన్నాయి. 8GB RAM + 256GB, 12GB RAM + 256GB ధరలు వరుసగా CNY 2,199 (దాదాపు రూ. 25,000), CNY 2,399 (దాదాపు రూ. 27,300)గా అందుబాటులో ఉన్నాయి. CNY 2,599 (దాదాపు రూ. 29,600)తో Redmi Note 12 Yibo ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది.

Redmi Note 12 series with up to 120W fast charging and 200MP main camera launched

Redmi Note 12 series with up to 120W fast charging and 200MP main camera launched

Redmi Note 12 Pro బ్లూ, వైట్, బ్లాక్, పర్పల్ కలర్లలో నాలుగు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది

– 6GB RAM + 128GB storage: CNY 1699 (roughly Rs 19,300)
– 8GB RAM + 128GB storage: CNY 1,799 (roughly Rs 20,400)
– 8GB RAM + 256GB storage: CNY 1,999 (roughly Rs 22,700)
– 12GB RAM + 256GB storage: CNY 2,199 (roughly Rs. 24,900).

చివరగా, రెగ్యులర్ రెడ్‌మి నోట్ 12 5G మూడు కలర్ ఆప్షన్లలో బ్లూ, వైట్, బ్లాక్ తో పాటు స్టోరేజీతో అందుబాటులో ఉన్నాయి.

– 4GB RAM +128GB storage: CNY 1,199 (roughly Rs 13,600)
– 6GB RAM + 128GB storage: CNY 1,299 (roughly Rs 14,600)
– 8GB RAM +128GB storage: CNY 1,499 (roughly Rs 17,000)
– 8GB RAM +256GB storage: CNY 1,699 (roughly Rs 19,300).

Redmi Note 12 సిరీస్ స్పెసిఫికేషన్‌లు :
అన్ని కొత్త Redmi Note 12 స్మార్ట్‌ఫోన్‌లు ఒకేలా కనిపిస్తాయి. సాధారణ మోడల్‌లో కెమెరా సెన్సార్‌ల కోసం వెనుకవైపు లో కటౌట్ ఉంటుంది. Redmi Note 12, Note 12 Pro, Note 12 Pro+ iPhone 12 సిరీస్‌లో మాదిరిగానే ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. మూడు మోడళ్లలో 3.5mm హెడ్‌ఫోన్స్ జాక్ ఉంటుంది. మూడు ఫోన్‌లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, హోల్-పంచ్ OLED డిస్‌ప్లే, LPDDR4x RAM, UFS 2.2 స్టోరేజ్ కూడా ఉన్నాయి.

Redmi Note 12 కీలక ఫీచర్లు ఇవే :

– 6.67-inch OLED డిస్‌ప్లే (2400×1080 పిక్సెల్) రెజుల్యుషన్
-120Hz refresh rate
– Snapdragon 4 Gen 1 SoC
– 5,000mAh బ్యాటరీతో 33W ఛార్జింగ్ సపోర్టు
– Wi-Fi 5, Bluetooth 5.1
– MIUI 13 Android 12
– 48-MP ప్రైమరీ కెమెరా + 2-MP సెకండరీ కెమెరా
– 8-MP ఫ్రంట్ కెమెరా

Redmi Note 12 series with up to 120W fast charging and 200MP main camera launched

Redmi Note 12 series with up to 120W fast charging and 200MP main camera launched

Redmi Note 12 Pro ముఖ్య ఫీచర్లు :
– 6.67-అంగుళాల OLED డిస్‌ప్లే (2400×1080 పిక్సెల్‌) రిజల్యూషన్
-120Hz రిఫ్రెష్ రేట్ + Dolby Vision
– MediaTek డైమెన్సిటీ 1080
– 5,000mAh బ్యాటరీతో 67W ఛార్జింగ్
– 5G, Wi-Fi 3 MI6 OIS + 8-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా + 2-MP మాక్రో కెమెరా
– 16-MP ఫ్రంట్ కెమెరాతో Android 12
– 50-MP ప్రైమరీ కెమెరాలు

Redmi Note 12 Pro+ ముఖ్య ఫీచర్లు :

– 6.67-అంగుళాల OLED డిస్ప్లే (2400×1080 పిక్సెల్‌) రిజల్యూషన్
-120Hz రిఫ్రెష్ రేట్ + Dolby Vision
– MediaTek డైమెన్సిటీ 1080
– 5,000mAh బ్యాటరీతో 120W ఛార్జింగ్
– 5G, Wi-Fi 3 -5G, Wi-Fi OIS + 8-MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో Android 12
– 200-MP ప్రైమరీ కెమెరా + 2-MP మాక్రో కెమెరా
– 16-MP ఫ్రంట్ కెమెరా

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : JioFiber Postpaid Plans : జీరో కాస్ట్ బుకింగ్‌లో కొత్త జియోఫైబర్ కనెక్షన్.. జియో యూజర్లలో వారికి మాత్రమేనట..!