BRS Candidates 1st List: బీఆర్ఎస్ మొదటి లిస్ట్ వచ్చేసింది.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే..

వేములవాడలో రమేశ్ కి టికెట్ ఇవ్వట్లేదని కేసీఆర్ ప్రకటించారు.

BRS Candidates 1st List: బీఆర్ఎస్ మొదటి లిస్ట్ వచ్చేసింది.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే..

CM KCR

Updated On : August 21, 2023 / 3:19 PM IST

BRS Party Candidates 1st List: తెలంగాణ(Telangana)లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. మొదటి జాబితాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇవాళ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వేదికగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. అభ్యర్థుల జాబితాలో పెద్దగా మార్పులు చేయలేదని చెప్పారు. వేములవాడలో రమేశ్ కి టికెట్ ఇవ్వట్లేదని ప్రకటించారు.

ఏ నియోజకవర్గాల్లో ఎవరు?

కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ

సిట్టింగుల్లో ఏడుగురికి నో ఛాన్స్

వేములవాడ, బోధ్, ఉప్పల్, ఖానాపూర్ సిట్టింగులకు టికెట్లు దక్కలేదు

ఆసిఫాబాద్, కామారెడ్డి, వైరా సిట్టింగులకు అవకాశం దక్కలేదు

అభ్యర్థులను ప్రకటించని స్థానాలు నాంపల్లి, గోషామహల్, జనగాం, నర్పాపూర్

ఖానాపూర్ అభ్యర్థి – భూక్యా జాన్సన్ రాథోడ్

ఆదిలాబాద్ – జోగు రామన్న

బోథ్ – అనిల్ కుమార్

నిర్మల్ – ఇంద్రకరణ్ రెడ్డి

ముథోల్ – విఠల్ రెడ్డి

ఆర్మూర్ – ఆశన్నగారి జీవన్ రెడ్డి

బోధన్ – షకీల్ అహ్మద్

జుక్కల్ – హనుమంత్ షిండే

బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఎల్లారెడ్డి – జాజుల సురేందర్

నిజామాబాద్ అర్బన్- బిగాల గణేశ్

నిజామాబాద్ రూరల్- బాజిరెడ్డి గోవర్ధన్

బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి

కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్

సిర్పూర్ – కోనేరు కోనప్ప

అభ్యర్థుల పూర్తి జాబితా..

 

BRS Party Candidates 1st List


BRS Party Candidates 1st List

BRS Party Candidates 1st List


BRS Party Candidates 1st List

BRS Party Candidates 1st List


BRS Party Candidates 1st List

BRS Party Candidates 1st List


BRS Party Candidates 1st List