Minister talasani: ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం
కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని, ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని అప్పుడు ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ...

Minister talasani: కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే వెంటనే దేశవ్యాప్త ఎన్నికలకు తెరాస సిద్ధమని, ఒకేసారి ఎన్నికలకు వెళ్దామని అప్పుడు ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అధికారంలో ఉన్నారని ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ అమిత్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన హూందాను మరిచి సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారంటూ తలసాని మండిపడ్డారు.
Minister Talasani : గవర్నర్ వ్యవస్థ అవసరమే లేదు : మంత్రి తలసాని
ఆదివారం హైదరాబాద్ సనత్ నగర్ లోని బండమైసమ్మలో రూ. 27.50 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రోరంభోత్సవంలో మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి తలసాని హాజరయ్యారు. గుజరాత్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు నిర్మించలేదో అమిత్ షా చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించలేదనే వారు తమ వెంట వస్తే భవనాలు చూపెడతామని తలసాని అన్నారు. మంత్రి పదవులన్నీ కేసీఆర్ కుటుంబానికే అని అమిత్ షా అన్నారని, మిగతా మంత్రులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. దేశ సంపదను ప్రధాని మోదీ ఆదాని, అంబానీలకు దోచిపెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు బండి సంజయ్ చాలన్న అమిత్ షా.. తెలంగాణకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు.
- రేపు తెలంగాణకు అమిత్ షా
- Telangana Politics :వారసులొస్తున్నారహో..! వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న నాయకుల కుటుంబసభ్యులు..
- MLC Kavitha: అప్పుడు మీరెక్కడున్నారు? రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఎమ్మెల్సీ కవిత.. వినూత్న రీతిలో ఆహ్వానం
- JP Nadda in Telangana: ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ: హాజరు కానున్న జేపీ నడ్డా
- Jaggareddy: అడ్డుకున్నా సరే రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్లి తీరుతాం: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
1Guinness World Record: గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కోసం 36 గంటల పాటు ఊయలూగుతూ..
2Delhi Metro: కేబుల్ ఎత్తుకెళ్లిన దొంగలు.. నెమ్మదిగా నడుస్తున్న మెట్రో రైళ్లు
3F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
4Musa Yamak : షాకింగ్.. గుండెపోటుతో రింగ్‌లోనే కన్నుమూసిన దిగ్గజ బాక్సర్.. ఇప్పటివరకు ఓటమన్నదే ఎరుగడు
5Virat Kohli: ఇండియా ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ గెలవడమే నా మోటివేషన్ – విరాట్ కోహ్లీ
6Modi: టోక్యోలో బైడెన్‌తో భేటీ కానున్న మోదీ
7IPL 2022 Final : ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో కీలక మార్పులు
8NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
9Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
10Sri Lanka Crisis: శ్రీలంకలో అడుగంటిన పెట్రోల్ నిల్వలు.. బంకుల దగ్గరకు రావొద్దని పౌరులకు ఆదేశం
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!
-
NTR30: కత్తి పట్టి మరీ ముహూర్తం ఫిక్స్ చేసిన తారక్!
-
EATING FOOD : భోజనం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా!
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!