Saroornagar Honour Killing : సరూర్ నగర్ పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
నిందితులు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్య వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. దీక్ష ముగియగానే పక్కా ప్లాన్ తో నాగరాజును హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Saroornagar honour killing : హైదరాబాద్ సరూర్ నగర్ పరువు హత్య కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పథకం ప్రకారమే నాగరాజు హత్యను నిందితులు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు.. నాగరాజు మొబైల్ లో స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసినట్లు తెలిపారు. నాగరాజు ప్రతి కదలికను మొబైల్ ద్వారా ట్రాక్ చేశారని పేర్కొన్నారు. నిందితులు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండటంతో హత్య వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. దీక్ష ముగియగానే పక్కా ప్లాన్ తో నాగరాజును హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే నిందితులు సయ్యద్ మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు.
హైదరాబాద్ లో మరో పరువు హత్య జరిగింది. తమ ఇంటి కూతురు మతాంతర వివాహం చేసుకుందనే కారణంతో యువతి అన్న యువకుడిని వెంటాడి హతమార్చాడు. పెళ్లి చేసుకుని రెండు నెలలు గడుస్తుండటంతో పరిస్థితులు చక్కబడ్డాయని భావించిన ఆ యువ జంటను ఈ ఘటన తీవ్ర కల్లోలంగా మారింది. రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, అదే గ్రామానికి సమీపంలోని ఘనాపూర్‌లో ఉండే ఆశ్రిన్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ గురించి పెద్దలు ఒప్పుకోకపోగా కొన్నాళ్ల పాటు సాగిన వీరి ప్రేమకి పెద్దలు ఒప్పుకోలేదు. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ.. రెండు నెలల క్రితం 31.01.2022న ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.
Hyderabad: దారుణం.. సరూర్‌నగర్‌లో పరువు హత్య!
ప్రముఖ కార్ల షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుపై యువతి సోదరుడు పగ పెంచుకున్నాడు. రెక్కీ నిర్వహించి ప్రస్తుతం వాళ్ళు ఉండే ప్రాంతాన్ని పసిగట్టాడు. ఈ క్రమంలోనే బైక్ పై వెళ్తున్న సమయంలో గడ్డపారతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన నాగరాజు మృతి చెందాడు. విచారణలో ప్రేమ వివాహం ఇష్టం లేకనే దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
- 5 States Election Results: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. కీలకాంశాలు
- Remand Report : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు రిమాండ్ రిపోర్టు.. కీలక విషయాలు వెల్లడించిన సీఐడీ
- Viveka Murder Case: వివేకా హత్యకేసులో రిమాండ్‌కు సునీల్.. సీబీఐ రిపోర్ట్‌లో కీలక అంశాలు!
- బెంగాల్లో మళ్లీ మమత.. కేరళలో విజయన్ గెలుపు : ఐదు రాష్ట్రాల్లో ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్
- వామన్‌రావు దంపతుల హత్య : నాలుగు నెలల క్రితమే పక్కా ప్లాన్
1Andhra Pradesh : మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు
2North Korea Corona Terror : 7 రోజుల్లో 10లక్షల కరోనా కేసులు.. ఆ దేశంలో కొవిడ్ కల్లోలం
3Sourav Ganguly: విరాట్, రోహిత్‌ల ఫామ్‌పై బేఫికర్ అంటోన్న గంగూలీ
4Kangana Ranaut: మంచు విష్ణుకి కంగనా థాంక్స్.. ఎందుకంటే?
5Hyderabad : లంగర్‌హౌస్ మర్డర్ కేసులో నిందితులు అరెస్ట్
6Radish Cultivation : ముల్లంగి సాగులో విత్తన రకాలు, మెళుకువలు
7Meera Jasmine: డోస్ పెంచిన హోమ్లీ బ్యూటీ మీరా!
8Ashima Narwal: డస్కీ భామ అషిమా హాట్ ఫోజులు!
9Andhra Pradesh Heavy Rains : మండుటెండల నుంచి బిగ్ రిలీఫ్.. ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు
10Touching Video: వైరల్ వీడియో: నీటిలో మునిగిపోతున్న దుప్పి కోసం తల్లడిల్లిన ఏనుగు
-
Potato : ముఖంపై ముడతలు, కళ్ల కింద నల్లటి వలయాలు పోగొట్టే బంగాళదుంప!
-
Karnataka Contractor: ప్రభుత్వ అధికారులు 40 శాతం లంచం అడుగుతున్నారని ప్రధానికి లేఖ రాసిన కాంట్రాక్టర్ పై కేసు
-
Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు
-
China Media: అరుదైన ఘటనలో భారత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చిన చైనా జాతీయ మీడియా
-
Small Mistakes : మీరు చేసే చిన్నచిన్న పొరపాట్లే అనారోగ్యాలకు దారితీస్తాయ్!
-
After Eating : భోజనం చేసిన వెంటనే పొరపాటున కూడా ఇలా చేయెద్దు!
-
PM Modi in Nepal: సరిహద్దు వివాదం అనంతరం మొదటిసారి నేపాల్‌లో పర్యటించిన ప్రధాని మోదీ
-
Covid Relief Fund: పొరబాటున వ్యక్తి అకౌంట్లో రూ. 2.77కోట్ల కొవిడ్ రిలీఫ్ ఫండ్