TS TET : టీఎస్ టెట్ ప్రాథమిక ‘కీ’ రిలీజ్
జూన్ 12 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ పరీక్ష నిర్వహించడం ఇది మూడోసారి.

TS TET Primary Key : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించిన సంగతి తెలిసిందే. పేపర్ -1, పేపర్ -2కు సంబంధించిన ప్రాథమిక కీని బుధవారం (జూన్15,2022) టెట్ కన్వీనర్ విడుదల చేశారు. సమాధానాలపై అభ్యంతరాలను ఈ నెల 18వ తేదీ లోపు టీఎస్ టెట్ వెబ్సైట్ ద్వారా సమర్పించాలి. టీఎస్ టెట్ ప్రాథమిక కీ కోసం https://tstet.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
జూన్ 12 తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టెట్ పరీక్ష నిర్వహించడం ఇది మూడోసారి. రెండు పేపర్లు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించారు. పేపర్-1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు.
AP TET: ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల
పేపర్-1పరీక్షకు 1480, పేపర్-2 పరీక్షకు 1,203పరీక్షా కేంద్రాలు కాగా.. రెండు పేపర్లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 2,683 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ లో 212, అత్యల్పంగా ములుగు జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను అధికారులు పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు.
- TS TET 2022: రేపు టెట్ పరీక్ష.. అభ్యర్థులు ఈ ఐదు అంశాలు తప్పనిసరిగా పాటించాలి
- Civils-2021 Results : సివిల్స్-2021 ఫలితాలు విడుదల..టాప్ మూడు ర్యాంకులు అమ్మాయిలకే
- Thirumala : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
- AP New Cabinet : ఏపీ నూతన కేబినెట్ జాబితా విడుదల.. కొత్త మంత్రులు వీరే
- TS TET 2022 : మార్చి 26 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ..జూన్ 6 నుంచి హాల్ టికెట్లు..
1Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
2Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
3Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
4Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
5Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
6Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
7Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
8Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
9Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
10Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!