Young Man Suicide : సినిమా బాగాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
తల్లి ఊరేళ్లడంతో రవితేజ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్థాపంతోనే సూసైడ్ చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించారు. తన అభిమాన హీరో నటించిన సినిమా బాగాలేదంటూ తల్లికి చెప్పాడు.

Suicide (1)
young man suicide : కర్నూలు నగరంలో విషాదం నెలకొంది. తిలక్ నగర్ లో ఇంట్లో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల రిలీజ్ అయిన సినిమా బాగాలేదని మనస్తాపంతో రవితేజ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లి ఊరేళ్లడంతో రవితేజ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనస్థాపంతోనే సూసైడ్ చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించారు. తన అభిమాన హీరో నటించిన సినిమా బాగాలేదంటూ రవితేజ తల్లికి చెప్పాడు.
Boy Murdered : మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హత్య.. చెట్టుకు ఉరేసి చంపిన దుండగులు..!
యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు 4వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.