Bojjala Gopala Krishna Reddy : TDP నాయకుడు..మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

TDP నాయకుడు..మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు.

Bojjala Gopala Krishna Reddy : TDP నాయకుడు..మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

Former Minister Bojjala Gopalakrishna Reddy Dies

Updated On : May 6, 2022 / 4:00 PM IST

former minister Bojjala Gopalakrishna reddy dies : మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కొంత‌కాలంగా బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. డాక్టర్లు ఆయ‌న‌కు సీపీఆర్ ద్వారా చికిత్స అందించారు. కొద్దిసేపటి క్రితం అపోలో ఆస్పత్రిలో బొజ్జల గుండెపోటుతో కన్నుమూశారు. చంద్రబాబు హయాంలో అటవీశాఖ మంత్రిగా బొజ్జల పనిచేశారు.

అలిపిరి బ్లాస్ట్ ఘటనలో బొజ్జల చంద్రబాబుతో పాటు గాయపడ్డారు. అయితే ఇటీవ‌ల చంద్ర‌బాబు బొజ్జ‌ల‌తో కేక్ క‌ట్ చేయించిన విష‌యం తెలిసిందే. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.