Goods Train : కడప రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.

Goods Train : కడప రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Goods Train Derailed

Updated On : September 6, 2023 / 6:49 AM IST

Goods Train Derailed : వైఎస్ఆర్ కడప జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. కడప రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు కడప నుంచి గుంతకల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు. ఈ ప్రమాదంతో గుంతకల్, కడప మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయ కలిగింది.

Train Accident : అల్లూరి జిల్లాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్