Flipkart Summer Sale : ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ సేల్.. రూ. 47వేల ONIDA ఏసీ ధర కేవలం రూ.27,490కే.. ఇప్పుడే ఇంటికి తెచ్చుకోండి!

Flipkart Summer Sale
Flipkart Summer Sale : వేసవిలో కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? అయితే, తక్కువ ధరలో అనేక రకాల బ్రాండ్ల ఏసీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ ఇంట్లో కూలింగ్ కోసం పవర్ ఆదా చేయడమే కాదు.. స్టైలిష్‌గా ఉండే అనేక మోడల్ ఏసీలు లభ్యమవుతున్నాయి.
అందులో ONIDA 5-in-1 కన్వర్టబుల్ కూలింగ్ 1.5 టన్ AC ఒకటి.. తేలికపాటి వేసవి ఉష్ణోగ్రతలు ఉన్నా పూర్తిగా మండే ఎండలు అయినా సరే ఈ AC మీకు అవసరమైనంత కూలింగ్ అందిస్తుంది. సమ్మర్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏసీ కేవలం రూ. 29,490 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
వనిడా ఏసీ ఫీచర్లు ఇవే :
వనిడా 5-in-1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.5 టన్ కన్వర్టిబుల్ యాక్టివిటీ కారణంగా తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుంది. వేసవిలో వేడిని తట్టుకునేందుకు ఏసీ కూలింగ్ తప్పనిసరి. ఇలాంటి ఏసీ కారణంగా పవర్, డబ్బు ఆదా అవుతుంది. 100 శాతం కాపర్ కండెన్సర్‌ను కలిగి ఉంటుంది. హెవీ డ్యూటీ, లో-మెయింట్‌నెన్స్ అవసరం. టర్బో కూలింగ్ సిస్టమ్ గదికి స్పీడ్ కూలింగ్ అందిస్తుంది.
యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్ ఎయిర్ క్లీన్ చేస్తుంది. బ్యాక్టీరియా దరిచేరదు. హై కెపాసిటీ గల కంప్రెసర్‌తో ఆరుబయట వేడిని కూల్‌గా మార్చేస్తుంది. R32 రిఫ్రిజెరాంట్‌ను కూడా కలిగి ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, ఇతర ఫీచర్లతో ఈ ఏసీ కొత్త జనరేషన్ ఇళ్లకు సరిగ్గా సరిపోతుంది. మీరు ఈ హై-ఎండ్ ఫీచర్లతో కూడిన ఏసీ కోసం చూస్తుంటే.. రూ. 29,490కి సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏసీ ధర 27,490 మాత్రమే :
వనిడా 5-in-1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.5 టన్ ఏసీపై అద్భుతమైన డీల్.. గతంలో ఈ ఏసీ ధర రూ. 46,900 ఉండేది. కానీ, ఇప్పుడు కేవలం రూ. 29,490కే కొనుగోలు చేయవచ్చు. అంటే.. రూ. 17,410 డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే.. ఇప్పటికే మరో రూ. 3వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
మీరు అదే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే.. మరో రూ. 3వేల తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 2,900 అదనపు స్పెషల్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్‌లన్నింటినీ కలిపితే.. మీరు చెల్లింపు పద్ధతి ఆధారంగా రూ. 26,310 లేదా అంతకంటే ఎక్కువ ఆదా చేయొచ్చు. తక్కువ ఖర్చుతో ఏసీని అప్‌గ్రేడ్ చేసేందుకు ఇదే సరైన సమయం.
Note : ఈ-కామర్స్ వెబ్‌సైట్లో సేల్ ఆఫర్లు, ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. మీరు కొత్త ఏసీ కొనే ముందు ఒకసారి ప్లాట్‌ఫారంలో చెక్ చేయడం ఎంతైనా మంచిది.