గుండెల్లో దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ పెరిగిపోయాయి.. వెండి ఏకంగా రూ.12 వేలు పెరిగి..

విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280గా ఉంది.

1/9
బంగారం ధరలు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వరుసగా ధరలు భారీగా పెరిగిపోతున్నాయి.
2/9
దేశంలో ఇవాళ ఉదయం బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.
3/9
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280గా ఉంది.
4/9
అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.1,35,000గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.780 పెరిగి రూ.1,10,460గా ఉంది.
5/9
ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,040 పెరిగి రూ.1,47,430గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.1,35,150గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.780 పెరిగి రూ.1,10,610గా ఉంది.
6/9
ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 పెరిగి రూ.1,10,519గా ఉంది.
7/9
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,01,310గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.82,890గా ఉంది.
8/9
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3,30,000గా ఉంది.
9/9
ఢిల్లీ నగరంలో వెండి ధరలు కిలోకి రూ.10,000 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర రూ.3,15,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.3,15,000గా ఉంది.